TS Inter 2nd Year English Study Material Chapter 3 Hiroshima Child

Telangana TSBIE TS Inter 2nd Year English Study Material 3rd Lesson Hiroshima Child Textbook Questions and Answers.

TS Inter 2nd Year English Study Material 3rd Lesson Hiroshima Child

Annotations (Section A, Q.No. 2, Marks: 4)
Annotate the following in about 100 words each.

a) I knock and yet remain unseen. (Revision Test – III)

Introduction: This line is taken from the poem, “Hiroshima Child”, written by Nazim Hikmet. He is a turkish poet, play wright and novelist. He is recognised as one of the greatest poets of the twentieth century. Most of his writings are about war. Content and Meaning: Here, the speaker is a seven-year old. Hiroshima girl. She died when an atom bomb was dropped on Hiroshima during the world war II. The soul of the girl knocks on every door to warn them about the adverse effects of war. But nobody pays attention to her as she invisible.

Critical comment: The speaker begs people to fight for peace and to let children grow happily. The war against war touches our hearts.

కవి పరిచయం : ఈ వ్యాసం నజీమ్ హిక్మెట్ వ్రాసిన “హిరోషిమా చైల్డ్” అను పద్య౦ నుండి తీసుకొనబడింది. అతను ఒక టర్కిష్ కవి, నాటక కర్త మరియు నవలా రచయిత. ఇతడు 20వ శతాబ్దపు గొప్ప కవులలో ఒకడుగా గుర్తింపు పొందాడు. ఇతని రచనలలో చాలా వరకు యుద్ధం గురించినవే.

సందర్భ౦ మరియు అర్థం : ఇక్కడ వ్యక్తి 7 సం॥ల హిరోషిమా చిన్నారి. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో హిరోషిమాపై అణుబాంబు వేసినప్పుడు ఈ చిన్నారి చనిపోయింది. ఈ చిన్నారి ఆత్మ ప్రతి తలుపును తడుతూ యుద్ధం యొక్క దుష్ప్రభావాలను గురించి వారిని హెచ్చరిస్తుంది. కానీ, ఎవ్వరూ ఆమెను పట్టించుకోరు. ఆమె కనిపించదు కాబట్టి.

విమర్శ : పిల్లలు సంతోషంగా ఎదగడానికి మరియు శాంతి కోసం పోరాడాలని స్పీకర్ ప్రజలను వేడుకుంటున్నారు. యుద్ధానికి వ్యతిరేఖంగా యుద్ధం మన హృదయాలను తాకుతుంది.

b) I am seven now as I was then
when children die they do not grow.

Introduction: These heart touching lines are taken from the poem.”Hiroshima child”, written by Nazim Hikmet. He is a turkish poet, playwright and novelist. He is recognised as one of the greatest poets of the twentieth century. Most of his writing are about war.

Content & Meaning: Here, the little child knocks on every door. No one hears or sees as the child died at seven in the Hiroshima bomb blast. Since then, the child has felt neither growth nor hunger, nor any wants. The child continues to be in the same state. The vehement plea is for peace, the poet uses a dead child to press upon our guilty conscience.

Critical comment: Through the soul of the little child, the poet begs people to fight for peace and to let children grow happily.

కవి పరిచయం : ఈ హృదయాన్ని కదిలించే పంక్తులు నజీమ్ హిక్మేట్చే రచించబడిన “హిరోషిమా చైల్డ్” అను పద్య౦ నుండి తీసుకొనబడింది.

సందర్భ౦  మరియు అర్థం : ఇక్కడ చిన్నారి ప్రతి తలుపును తడుతుంది. ఏడు సం||ల వయస్సులోనే హిరోషిమా అణుబాంబు దాడిలో చనిపోవటంతో, ఎవ్వరూ ఆ చిన్నారిని చూడలేదు, వినలేరు. అప్పటి నుండి, ఆ చిన్నారి కి ఎదుగుదలలేదు. ఆకలి లేదూ ఏమీలేదు అలానే ఉండిపోయింది. శాంతి కోసం ఒక గట్టి ప్రయత్నం ఇది. కవి ఎదుగుదలలేదు. ఆకలి లేదూ ఏమీలేదు అలానే ఉండిపోయింది. శాంతి కోసం ఒక గట్టి ప్రయత్నం ఇది. కవి చనిపోయిన చిన్నారిని మన మనస్సాక్షిని నొక్కడానికి ఉపయోగించాడు.

విమర్శ : చిన్నారి ఆత్మ ద్వారా శాంతి కోసం పోరాడాలని మరియు చిన్నారులను సుఖంగా ఎదగనివ్వమని ప్రజలను కవి వేడుకుంటున్నారు.

TS Inter 2nd Year English Study Material Chapter 3 Hiroshima Child

c) I ask for nothing for myself
For I am dead, for I am dead

Introduction: These heart touching lines are taken from the poem.”Hiroshima child”, written by Nazim Hikmet. He is a turkish poet, playwright and novelist. He is recognised as one of the greatest poets of the twentieth century.

Content & Meaning: The little visits every home, seeks neither food nor things. The child no longer needs food or water to survive because we have taken away her life in which these things were actually prevalent. We have taken away everything from this child. She was innocent all along. The poet repeats the lines ” For I am dead for I am dead” throughout the poem to remind us that we have killed this innocent child with our unnecessary violence. He expects our fight for peace.

Critical comment: The poet uses the technique of repetition to convey his theme. The begs us to fight for peace.

కవి పరిచయం : హృదయాన్ని తాకేటటువంటి ఈ పంక్తులు నజీమ్ హిక్ మెట్చే రచించబడిన “హిరోషిమా చైల్డ్” అను కావ్యం నుండి గ్రహించబడినవి. అతను టర్కిష్ కవి నాటక రచయిత మరియు నవలా రచయిత. అతను 20వ శతాబ్దపు గొప్ప కవులలో ఒకడుగా గుర్తింపబడ్డాయి.

సందర్భ౦ మరియు అర్థం : చిన్నారి ప్రతి ఇంటిని సందర్శిస్తుంది. ఆహారం కానీ, వస్తువులు కానీ వెతకటం లేదు. జీవించడానికి ఆహారం లేదా నీరు ఆ చిన్నారికి అవసరం లేదు. ఎందుకంటే ఆ చిన్నారి జీవితాన్ని మనం తుడిచివేసాము. ఆ చిన్నారి సమస్తం మనం తీసుకున్నాము.

ఆ చిన్నారి ఏమీ తెలియని అమాయకురాలు. “నేను చనిపోయాను, నేను చనిపోయాను” అను చిన్నారి పంక్తులను కవి పదేపదే పునరావృత్తం చేస్తున్నాడు. ఎందుకంటే మనం అనవసర హింసతో అమాయకురాలి ప్రాణం తీసాము అన్న విషయాన్ని గుర్తు చేయటానికి ఈ నైపుణ్యాన్ని కవి ఉపయోగించాడు. శాంతి కోసం మన పోరాటాన్ని కవి ఆశిస్తున్నాడు.

విమర్శ : తన ఇతివృత్తాన్ని తెలియజేయుటకు, కవి పునరావృత్తం అను నైపుణ్యాన్ని ఉపయోగిస్తున్నాడు. శాంతికోసం పోరాడమని కవి మనల్ని వేడుకుంటున్నాడు.

d) All that i need is that for peace (Revision Test – III)
you fight today you fight today

Introduction: These heart touching lines are taken from the poem. “Hiroshima child”, written by Nazim Hikmet. He is a turkish poet, playwright and novelist. He is recognised as one of the greatest poets of the twentieth century.

Content & Meaning: The child is the speaker in the poem. She lost her life at seven in the Hiroshima bomb blast. Since then, she has felt neither growth nor hunger. She continues to be in the same state, she visits every home, seek, neither food nor things. She warns us, about the evils of war. As she doesn’t want anything, she begs us to fight for peace. Her desire is to promote peace. She urges us to let every child grow, play and laugh. The only thing she want is peace: Fight for peace.

Critical comment: The poet uses the repetition to demonstrate that we must fight for peace and nothing else, or else innocent people and children would die for our unnecessary injustices.

కవి పరిచయం : ఈ పంక్తులు నజీమ్ హిక్మేట్చే రచించబడిన “హిరోషిమా చైల్డ్” అను పద్య౦లోని చివరి చరణంలోనివి. అతను ఒక టర్కిష్ కవి, నాటక రచయిత మరియు నవలా రచయిత. అతను 20వ శతాబ్దపు గొప్ప కవులలో ఒకడుగా గుర్తింపబడ్డాయి.

సందర్భ౦ మరియు అర్థం : చిన్నారి ఈ పద్య౦లో వక్త. 7 సం||ల చిరు ప్రాయంలోనే హిరోషిమా బాంబుపేలుడులో తన జీవితాన్ని కోల్పోయింది. అప్పటి నుండి ఎలాంట ఎదుగుదల లేదు, ఆకలి లేదు. అలానే ఉండిపోయింది. ప్రతి ఇంటానా సంచరిస్తుంది ఏమీ కోరటం లేదు. ఆహారం లేదా ఏ వస్తువులు అడగటం లేదు. యుద్ధ దుష్ప్రభావాలను గురించి మనల్ని హెచ్చరిస్తుంది. ఆమె ఏమి కోరుకోవటంలేదు.

మనల్ని శాంతి కోసం పోరాడమంటుంది. శాంతి స్థాపన ఆమె కోరిక. ప్రతి చిన్నారిని ప్రశాంతంగా ఎదగనివ్వమని, ఆడుకోనివ్వమని మరియు సంతోషంగా ఉండనివ్వమని మనల్ని అర్జిస్తుంది. కేవలం మన నుండి శాంతి కోసం పోరాడమని ఆ చిన్నారి కోరుకుంటుంది.

విమర్శ : మనందరం శాంతి కోసం పోరాడాలి లేదంటే అమాయక ప్రజలు, చిన్నారులు మన అనవసర అన్యాయాలకు ప్రాణాలు కోల్పోతారు అన్న విషయాన్ని ప్రదర్శించటానికి కవి పునరావృత్తం (మరల, మరల) ను ఉపయోగించాడు.

Paragraph Questions & Answers (Section A, Q.No.4, Marks: 4)
Answer the following Questions in about 100 words

a) What is the theme of the poem,”Hiroshima Child”?
Answer:
Nazim Hikmet is recognised as one of the greatest poets of the 20th century. Most of his writings are about war. His present poem, “Hiroshima Child”, is about a seven year old girl who was killed in the bombing of Hiroshima in the world war II. The little girl is the speaker in the poem. The soul of the girl knocks on every door to warn them about adverse effects of war. She begs them to fight for peace.

But, nobody pays attention to her as she is invisible. The theme of the poem is to promote peace. The poet uses a character, a standpoint and language to drive home the theme. This technique serves the desired purpose. The reader is made to plunge into thought first and action next. Thus, the vehement plea is for peace. Fight for Peace.

నజీమ్ హిక్మెట్ 20వ శతాబ్దపు గొప్పకవులలో ఒకరుగా గుర్తింపు పొందాడు. ఇతని రచనలలో చాలా వరకు యుద్ధం గురించినవే. ఇతని ప్రస్తుత పద్య౦ “హిరోషిమా చైల్డ్” రెండవ ప్రపంచయుద్ధంలో హిరోషిమాపై అణుబాంబు దాడిలో చనిపోయిన ఏడు సంవత్సరాల చిన్నారి గురించిన కావ్యం. ఆ చిన్నారే వక్త ఈ పద్య౦లో, యుద్ధ దుష్ప్రభావాల గురించి ప్రజలను హెచ్చరించడానికి, ఆ చిన్నారి ఆత్మ ప్రతి తలుపు తడుతుంది. వారిని శాంతి కోసం పోరాడమని ఆ చిన్నారి వేడుకుంటుంది.

కానీ, ఆమెకానరాదు కాబట్టి, ఎవ్వరీమెను పట్టించుకోరు. శాంతి స్థాపనే ఈ పద్య౦ యొక్క ఇతి వృత్తం. దీనికోసం కవి ఒక పాత్రను మరియు చక్కటి సరళమైన భాషను ఉపయోగించాడు. తాను అనుకున్న ఉద్దేశ్యం నెరవేరుస్తుంది ఈ నైపుణ్యం. పాఠకుడిని మొదట ఆలోచింపజేసి, తర్వాత కార్యానుకుడిని చేస్తుంది. అలా, శాంతి కోసం ఒక గట్టి ప్రయత్నం ఇది. శాంతి కోసం పోరాటం.

TS Inter 2nd Year English Study Material Chapter 3 Hiroshima Child

b) Why does the poet appeal for peace through a dead child?
Answer:
Nazim Hikmet is recognised as one of the greatest poets of the 20th century. Most of his writings are about war. His present poem, “Hiroshima Child” is about a seven year old girl who died in the Hiroshima bomb blast during the World War II. The little girl is the speaker in the poem. The soul of the girl knocks on every door to warn them about to let children grow happily.

The poet to fight for peace and to let children grow happily. The poet appeals for peace through the mouth of the little girl, a dead child. It is because the poet wants to press upon our guilty conscience. The child no longer needs food or water to survive because we have taken away her life with our unnecessary injustices. We have taken away everything from her. Thus, the poet uses a dead child to touch our hearts to promote peace.

20వ శతాబ్దపు గొప్ప కవులలో ఒకరుగా నజీమ్ హిక్మెట్ గుర్తిపు పొందాడు. ఇతని రచనలలో అధికం యుద్ధం గురించినవే. ఇతని ప్రస్తుత పద్య౦ “హిరోషిమా చైల్డ్”, రెండవ ప్రపంచయుద్ధ సమయంలో హిరోషిమాపై అణుబాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏడు సం॥ చిన్నారి గురించి. ఆ చిన్నారే ఈ పద్య౦లో వక్త. యుద్ధ దుష్ప్రభావాల గురించి ప్రజలను హెచ్చరించడానికి ఆ చిన్నారి ప్రతి తలుపు తడుతుంది. శాంతి కోసం పోరాడమని మరియు చిన్నారులను సంతోషంగా, ఆనందంగా ఎదగనివ్వమని జనాన్ని వేడుకుంటుంది. చనిపోయిన, చిన్నారి నోటి నుండి శాంతి కోసం పోరాడమని జనాన్ని కవి అర్జిస్తున్నాడు.

ఎందుకంటే, మన మనస్సాక్షికి కవి నొక్కి చెప్పాలనుకుంటున్నాడు. మనం మన అనవసరమైన అన్యాయాలతో ఆ చిన్నారి ప్రాణాలను తీసుకున్నాము కాబట్టి ఆ బిడ్డ జీవించడానికి ఆహారం లేదా నీరు అవసరంలేదు. మనము ఆమె నుండి సమప్తం తీసుకున్నాము. అలా శాంతిని పెంపొందించడానికి, మన హృదయాలను తాకడానికి చనిపోయిన చిన్నారిని కవి
ఉపయోగించాడు.

c) Describe the feelings of the child when she knew that she was dead at the age of seven. (Revision Test – III)
Answer:
Nazim Hikmet is recognised as one of the greatest poets of the 20th century. Most of his writings are about war. His present poem, “Hiroshima Child” is about a seven year old girl who died in the Hiroshima bomb blast during the World War II. The little girl is the speaker in the poem. The girl knocks on every door.

She says that she doesn’t want anything. It is because she has already died. She no longer needs food or water to survive. She continues to be in the same state. She visits every home and begs them to fight for peace and to let children grow happily. Her feelings touch our hearts and awake us plunge into thought first and action next through her mouth, the poet emphasizes the need for peace.

20వ శతాబ్దపు గొప్ప కవులలో ఒకరుగా నజీమ్ హిక్మెట్ గుర్తిపు పొందాడు. ఇతని రచనలలో అధికం యుద్ధం గురించినవే. ఇతని ప్రస్తుత పద్య౦ “హిరోషిమా చైల్డ్”, రెండవ ప్రపంచయుద్ధ సమయంలో హిరోషిమా పట్టణంపై అణుబాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏడు సం॥ చిన్నారి గురించినది ఈ పద్య౦. చిన్నారి ఈ పద్య౦లో వక్త. ఈ చిన్నారి ప్రతి తలుపు తడుతుంది. తనకు ఏమి వద్దని చెప్తుంది. ఎందుకంటే ఆమె చనిపోయింది అప్పటికీ.

ఆమె జీవించడానికి ఆహారం లేదా నీరు అవసరంలేదు. ఆ పరిస్థితిలోనే ఉంటుంది. ప్రతి గడప సందర్శిస్తుంది. అందరినీ శాంతి కోసం పోరాడమని, చిన్నారులను ఆనందంగా ఎదగనివ్వమని వేడుకుంటుంది. ఆమె అభిప్రాయాలు మన హృదయాన్ని తాకుతున్నాయి. మరియు మనల్ని మొదటిగా ఆలోచింపచేస్తాయి. తర్వాత కార్యోన్ముకులను చేస్తున్నాయి.

d) “I ask for nothing for myself” Why do you think the child asked nothing for herself?
Answer:
Nazim Hikmet is recognised as one of the greatest poets of the 20th century. Most of his writings are about war. His present poem, “Hiroshima Child” is about a seven year old girl who died in the Hiroshima bomb blast during the World War II. The little girl is the speaker in the poem. The soul of the girl knocks on every door to warn them about the evils of war. She begs people to fight for peace. She needs neither food nor water to survive. It is because we have taken away everything from this child.

Therefore, she says that she needs, nothing for herself the only thing she wants is our fight for peace which makes the future generation happy to live, Her plea is for peace. Fight for peace. She urges us to fight for peace and nothing else or else innocent people and children will die for our injustices.

20వ శతాబ్దపు గొప్ప కవులలో ఒకరుగా నజీమ్ హిక్మెట్ ఒకరుగా పేరు పొందాడు. ఇతని రచనలలో అధికం యుద్ధం గురించినవే. ప్రస్తుత కావ్యం “హిరోషిమా బాలిక”, రెండవ ప్రపంచయుద్ధ కాలంలో హిరోషిమా బాంబు దాడిలో మరణించిన ఏడు సం॥ చిన్నారి గురించి. ఆ చిన్నారి ఈ పద్య౦లో వక్త. ఈ చిన్నారి ప్రతి తలుపు తడుతూ యుద్ధం దుష్ప్రభావాల గురించి హెచ్చరిస్తుంది. శాంతి కోసం పోరాడమని జనాన్ని వేడుకుంటుంది.

తాను చనిపోయినందున, తనకేమీ అవసరం లేదు అంటుంది. జీవించడానికి అవసరమైన ఆహారం లేదా నీళ్ళ సహితం అవసరం లేదు ఆ చిన్నారికి ఎందుకంటే మనమే ఆ చిన్నారి జీవితాన్ని చిదిమివేశాము. కావున, తనకేమి అవసరం లేదు అంటుంది. తాను కోరుకున్నది కేవలం శాంతి కోసం మన పోరాటం. అదే మన భవిష్యత్తు.

One the Grasshopper and Cricket Summary in English

About Author

TS Inter 2nd Year English Study Material Chapter 3 Hiroshima Child 1
Nazım Hikmet Ran (15 January 1902 – 3 June 1963) commonly known as Nazim Hikmet was a Turkish-Polish poet, playwright, novelist, screenwriter, director and memoirist. He was acclaimed for the “lyrical flow of his statements”. Described as a “romantic communist” and “romantic revolutionary”, he was repeatedly arrested for his political beliefs and spent much of his adult life in prison or in exile. His poetry has been translated into more than fifty languages.

1961: Legend of Love (by Arif Malikov)
1935: Letters to Taranta-Babu (Poem)
1966-67, Human Landscapes from My Country (Poem)
1965: The Epic of the War of Independence(Poem)

The heart touching poem, ‘Hiroshima Child’ is written by Nazim Hikmet. He is Turkish poet, playwright and novelist. His present poem is about a seven-year-old girl who died in the Hiroshima bomb attack during the world war II. It deals with the adverse effects of war loss of life, innocence and destruction. It is a call for peace.

This is a short poem of only five stanzas. The little girl, who is no longer alive, is the speaker in the poem. The poet describes the experiences of the little girl during the war. He wants to remind us of the innocent lives that were killed in the bombing of Hiroshima in the world War II. Therefore, he uses a character to drive home theme. The poem begins with the little girl knocking on every door. The soul of the girl knocks on every door to warn them about the evils of war. She requests them not fight as she was victim of it.

She begs them to fight for peace. But, No one hears or sees as she is invisible. It is because she died at seven in the bomb blast since then the child has felt neither growth nor hunger, nor any wants. She continues to be in the same state. The poet respects the lines “For I am dead for I am dead” throughout the poem to remind us that we have killed this innocent child with our unnecessary violence.

In the third stanza, the poet depicts the child’s hair, eyes and bones to drive into our heads that we hard stained a poor child who was just like us. Here, the child visits every home and seeks, neither food nor things. The poet respects that the wild no longer needs any material things because she is dead. The vehement plea is for peace.

In the final stanza, the girl begs people to fight for peace and to let children grow, play and laugh happily. The poet has delivered a very single but serious message in a clear and short manner. Therefore, we must fight for peace and nothing else, or else innocent people and children will die for our wicked actions or unnecessary injustices. The war against war touches our hearts.

TS Inter 2nd Year English Study Material Chapter 3 Hiroshima Child

One the Grasshopper and Cricket Summary in Telugu

Note: This summary is only meant for Lesson Reference, not for examination purpose

మనస్సును రంజింపజేసే కావ్యం “హిరోషిమా చైల్డ్” నజీమ్ హిక్మేట్చే రచింపబడింది. అతను ఒక టర్కిష్ కవి, నాటకరచయిత మరియు నవలారచయిత. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హిరోషిమా పట్టణం పై అణుబాంబు దాడి జరిగినపుడు చనిపోయిన ఏడు సం॥ల చిన్నారి గురించి ఇతని ప్రస్తుత పద్య౦. యుద్ధ దుష్ప్రభావాలు ముఖ్యంగా జీవితాలు కోల్పోవడం, చిన్నార్లు చనిపోవటం మరియు వినాశనం జరగటం మొ॥వి ఈ పద్య౦ ఇతివృత్తం. ఇది శాంతి కోసం పిలుపు.

ఇది కేవలం ఐదు stanzas గల చిన్న పద్య౦. చనిపోయిన చిన్నారి ఈ పద్య౦లో వ్యక్తి. యుద్ధ సమయంలో ఆ చిన్నారి అనుభవాలు, వేదనలు గురించి కవి వివరిస్తున్నాడు. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో హిరోషిమాకై అణుబాంబు దాడిలో చంపబడిన అమాయక జీవితాలు గురించి మనకు తెలియజేయాలనుకుంటున్నాడు. కావున, ఒక చిన్నారి పాత్ర ద్వారా తన సందేశాన్ని అందిస్తున్నాడు. చిన్నారి ఆత్మ యొక్క దుష్ప్రభావాలను గురించి మనల్ని హెచ్చరించడానికి ప్రతి తలుపు తడుతుంది.

అలా గడపగడపకు తిరుగుతూ యుద్ధం చేయవద్దని ప్రాదేయపడుతుంది. తాను దాని బాధితురాలుగా, శాంతి కోసం పోరాడమని వేడుకొంటుంది. కానీ, ఆమెను ఎవ్వరూ పట్టించుకోరు. ఆమె కానరాదు కాబట్టి. ఎందుకంటే ఆ చిన్నారి 7 సం॥ల వయస్సులోనే బాంబుదాడిలో మరణించింది కాబట్టి అప్పటి నుండి, ఆ చిన్నారికి ఎదుగుదల లేదు, ఆకలి లేదు, ఏమిలేదు. అలానే ఉండిపోయింది. మన అనవసర హింసతో ఆ అమాయక చిన్నారిని చంపివేశామని గుర్తుచేయటానికి పద్య౦ ఆసాంతం కవి “For Iam dead for Iam dead” అను పంక్తులను ఉపయోగిస్తున్నాడు మళ్ళీ మళ్ళీ.

మూడవ stanza లో మనలాంటి చిన్నారిని మనం చంపేశాం అని ఆ చిన్నారి జుట్టు, కళ్ళు మరియు ఎముకలు మన తలల్లోకి ఎక్కిరించేలా కవి వర్ణించాడు. ఇక్కడ ఆ చిన్నారి ప్రతి ఇంటిని సందర్శిస్తుంది. ఆహారం కానీ వస్తువులు కానీ ఏదీ వెతకదు. ఆ చిన్నారి చనిపోయినందున ఆమెకు ఇకపై ఎటువంటి పదార్థాలు, వస్తువులు అవసరం లేదని కవి పునరావృత్తం చేస్తాడు. శాంతి కోసం గట్టి విన్నపం ఇది.

ఆఖరి చరణంలో ఆ చిన్నారి శాంతి కోసం పోరాడాలని మరియు పిల్లలు పెరగడానికి, ఆడుకోవడానికి మరియు సంతోషంగా నవ్వడానికి ప్రజలను వేడుకుంటుంది. కవి చాలా సరళమైన కానీ గంభీరమైన సందేశాన్ని స్పష్టంగా మరియు తేలికగా అందించారు. కాబట్టి, మన ప్రపంచ శాంతికోసం పోరాడాలి. లేదంటే అమాయక ప్రజలు మరియు పిల్లలు మన దుష్ట చర్యలను లేదా అనవసర అన్యాయాలను చనిపోతారు. యుద్ధానికి వ్యతిరేఖంగా యుద్ధం, మన హృదయాలను తాకుతుంది.

One the Grasshopper and Cricket Summary in Hindi

Note: This summary is only meant for Lesson Reference, not for examination purpose

दिल को छूनेवाली ‘हीरोशिमा चाइल्ड’ कविता नज़ीम हिकमेट से लिखी गई है । वे एक तुर्की कवि, नाटककार और उपन्यासकार हैं । यह वर्तमान कविता एक सात वर्षीय लड़की के बारे में है, जो द्वितीय विश्व युद्ध के दौरान हीरोशिमा बम हमले में मर गई थी । यह युद्ध के प्रतिकूल प्रभावों, जीवन की हानि और विनाश से संबंधित है । यह शांति का आहवान है ।

यह केवल पाँच छदों की एक छोटी कविता के रूप में है। छोटी लड़की, जो अब जीवित नहीं है, कविता में वक्ता है । कवि युद्ध में गोता लगानेवाले छोटी लड़की के अनुभवों का वर्णन करते हैं । वे हमें उन निर्दोष लोगों की याद दिलाना चाहते हैं, जो द्वितीय विश्व युद्ध में हिरोशिमा की बमबारी में मारे गए थे । वे होम थीम को चलाने के लिए एक चरित्र का उपयोग करते है । कविता का आरंभ छोटी लड़की के हर दरवाजे पर दस्तक देने से होता है। लड़की की आत्मा लड़ाई की बुराई के बारे में चेतावनी देनी के लिए हर दरवाजे पर दस्तक देती है, वह उनसे मतलड़ने का अनुरोध करती है क्यों कि वह उसका शिकार थी ।

वह उनसे शांति के लिए लड़ने की भीख माँगती है । लेकिन कोई नहीं सुनता था नहीं देखता है क्यों कि वह अदृश्य है । ऐसा इसलिए है कि वह सात साल की उम में बम विस्फोट में मरगई । तब से लडकी को न तो कोई विकास हुआ और न ही भूख, न ही कोई इच्छाएँ । वह उसी स्थिति में बनी हुई है । कवि पंक्तियों को दोहराते हैं, ‘फ़ार आई एम डेड, फ़ार आई एम डेड’, पूरी कविता में हमें याद दिलाने के लिए कि हमने इस मासूम बच्चे को अपनी अनावश्यक हिंसा से मार डाला है ।

तीसरे छंद में कवि ने बच्ची के बालों, आँयों और हड्डियों को हमारे म्स्तष्कों में घुसाने के लिए दर्शाया है कि हम ने एक बेचारी बच्ची को मार डाला है जो हमारी जैसी ही थी । इधर बच्ची हर घर जाती है और न तो खाना माँगती है और न चीजें । कवि दोहराते हैं कि बच्ची को किसी भौतिक वस्तु की आवश्यकार नही हैबथाकि वह मन चुकी है । उसका प्रगाढ अनुनय विनय शांति का है ।

अंतिम धंद में, लड़की लोगों से माँगती है कि वे शांति के लिए लड़ें और बच्चों को बढ़ने, खेलने और खुशी से हँसने दें। कवि ने स्पष्ट और संक्षिप्त तरीके से एक बहुत ही सरल लेकिन गंभीर संदेश दिया है । अतः शांति के लिए अवश्य लड़ें और कुछ नहीं वरना हमारे दुष्ट कार्यों और अनावश्यक प्रवृत्ति से मासूम लोग और बच्चे मरेंगे । युद्ध के खिलाफ युद्ध हमारे दिलों को छूता है ।

Meanings and Explanations

Hiroshima (prop.n)/ (హిరోషిమా)/ : a city in Japan; became known well to the world as powerful (atom and hydrogen) bombs were dropped on it an 06.08.1945 during the World War II; జపాన్ నగరం, 1945 ఆగస్ట్ 6న అణుబాంబుల తాకిడితో (రెండవ ప్రపంచ యుద్ధంలో) ప్రపంచానికి ఈ పట్టణం బాగా తెలిసింది. ఆ అంశమే ప్రస్తుత పద్యానికి మూలాధారము.
जापान में एक शहर : दुनिया के लिए अच्छी तरह जाना जाता है क्योंकि द्विती ( ) विश्वयुद्ध के दौरा न. 06-08-1945 को शक्तिशाली (परमाणु और, हाइड्रोजन) बम गिराए गए थे :

tread (n)/(ట్రడ్)/tred : a step ; అడుగు, నడక ; एक कदम : एक सैर

TS Inter 2nd Year English Study Material Chapter 3 Hiroshima Child

knock(v) /(నోక్) / nɒk: తలుపు పై కొట్టు తట్టు లోపలికి వెళ్ళుటకు అనుమతికై;

scorched (స్కో(ర్)చ్ ట్)/skɔ:tʃt : burned ; కాల్చబడును, जला हुआ

swirling (v+ing )(adj) / (స్వ(ర్)లింగ్) / swз:lŋ () : twisting ; సుడులు తిరుగుతున్న, घूमना

scattered (స్క్యా ట(ర్)డ్) : dispersed; spread; వెదజల్లబడెను, बिखरा हुआ, फैलाव

Leave a Comment