TS Inter 2nd Year English Study Material Chapter 5 Fear

Telangana TSBIE TS Inter 2nd Year English Study Material 5th Lesson Fear Textbook Questions and Answers.

TS Inter 2nd Year English Study Material 5th Lesson Fear

Annotations (Section A, Q.No. 2, Marks: 4)
Annotate the following in about 100 words each.

a) It is said that before entering the sea
a river themselves with fear.

Introduction: These are the opening lines of the poem, “Fear”, written by Khalil Gibran, a Lebanese-American writer. He became famous for his book, “The Prophet”, a collection of philosophical essays. His writings deal with Spiritual Love and Life Issues.

Context and Meaning: In the poem, the poet expresses his philosophical under-standing of overcoming fear. The speaker thinks of the image of a river flowing into the sea. The poet’s point of view is not wholly his own. He may have heard of the river’s fear and chose to give it some strength through the poetry. The river may have traversed difficult paths before entering the ocean. Yet it themselves with fear at the sight of the vastness of the ocean.

Critical comment: The poet compares humanity to rivers. Even for a man there is always the fear of the unknown and being lost in it.

కవి పరిచయం : ఇవి లెబనీస్ – అమెరికన్ రచయిత ఖలీల్ గిబ్రాన్ రాసిన పద్యం, “భయం” యొక్క ప్రారంభ పంక్తులు. అతను తన పుస్తకం. ప్రవక్త, తాత్విక వ్యాసాల సేకరణకు ప్రసిద్ధి చెందాడు. అతని రచనలు ఆధ్యాత్మిక ప్రేమ మరియు జీవిత విషయాలను తెలియజేస్తుంది.

సందర్భ౦ మరియు వివరణ: ఈ పద్యంలో, కవి భయాన్ని అధిగమించడానికి తన తాత్విక అవగాహనను వ్యక్తపరుస్తాడు. వక్త సముద్రంలోకి ప్రవహించే నది చిత్రం గురించి ఆలోచిస్తాడు. కవి యొక్క దృక్కోణం పూర్తిగా అతనిదికాదు. అతను నది భయం గురించి విని, కవిత్వం ద్వారా దానికి కొంత బలాన్ని ఇచ్చేందుకు ఎంచుకున్నాడు. సముద్రంలోకి ప్రవేశించే ముందు నది కష్టతరమైన మార్గాలను దాటి ఉండవచ్చు. అయినప్పటికీ, అది సముద్రపు విశాలతను చూసి భయంతో వణికిపోతుంది.

విమర్శ : కవి మానవత్వాన్ని నదులతో పోల్చాడు. మనిషికి కూడా తెలియని భయం మరియు దానిలో కనుమరుగవుతున్న భయం ఎప్పుడూ ఉంటుంది.

b) And in front of her, she sees an ocean
so vast, that to enter there seems
nothing more than to disappear

Introduction: These are the opening lines of the poem, “Fear”, written by Khalil Gibran, a Lebanese-American writer. He became famous for his book, “The Prophet”, a collection of philosophical essays. His writings deal with Spiritual Love and Life Issues.

Context and Meaning: The poet conveys his philosophical insight about overcoming fear in the poem. The speaker imagines a river that flows into the sea. The river may have traversed difficult paths before entering the ocean. Yet it trembles with fear at the sight of the vastness of the ocean. She looks back at the path she has travelled. But, there is no other option but to move forward and enter the vast ocean. The river must realize that the fear of disappearing forever must be done away with and embrace the truth.

Critical comment: The poet compares humanity to the river. Even for a man there is always the fear of the unknown and being lost in it.

కవి పరిచయం : ఇవి లెబనీస్ – అమెరికన్ రచయిత ఖలీల్ గిబ్రాన్ చే రచించబడిన “భయం” అను పద్యం నుండి తీసుకొనబడినవి. ఇతని తాత్విక కవితా సంపుటి, ప్రవక్తతో ప్రసిద్ధి చెందాడు. అతని రచనలు ఆధ్యాత్మిక ప్రేమ మరియు జీవితసత్యాలను తెలియజేస్తాయి.

సందర్భ౦ మరియు వివరణ : ఈ పద్యంలో భయాన్ని అధిగమించడం గురించి కవి తన తాత్విక అంతర దృష్టిని తెలియజేస్తాడు. వక్త సముద్రంలోకి ప్రవహించే నదిని ఊహించాడు. సముద్రంలోకి ప్రవేశించే ముందు నది కష్టమైన మార్గాలను దాటి ఉండవచ్చు. అయినప్పటికీ సముద్రపు విశాలతను చూసి భయంతో వణికిపోతుంది. ఆమె ప్రయాణించి వచ్చిన మార్గం వైపు తిరిగిచూస్తుంది. కానీ ముందుకు సాగడం మరియు విశాలమైన సముద్రంలోకి ప్రవేశించటం తప్ప వేరే మార్గం లేదు. నది శాశ్వతంగా మాయమైపోతుందనే భయాన్ని వదిలి మరియు సత్యాన్ని స్వీకరించాలి.

విమర్శ : కవి మానవాలిని నదులతో పోల్చాడు. మనిషికి కూడా తెలియని భయం ఉంటుంది మరియు దానిలో కనుమరుగపు తీరని భయం ఎప్పుడూ ఉంటుంది.

TS Inter 2nd Year English Study Material Chapter 5 Fear

c) The river cannot go back. Nobody can go back.
To go back is impossible in existence. (Revision Test – V)

Introduction: These spiritual lines are taken from the “Fear”, written by Khalil Gibran, a Lebanese-American writer. He is famous for his book, “The Prophet”, a collection of philosophical essays. His writings, deal with Spiritual Love and Life Issues.

Context and Meaning: The river travels through mountains and plains to merge with an ocean. The poet talks about her fear directly. He compares humanity to rivers. He discusses the year that human beings encounter too. There is a desire to go back. But, that is impossible in existence. People as well as ‘the river need to accept the fact that there is no other option but to move forward. Thus, people must take risks and believe in themselves.

Critical comment: The poem shows a variety of themes. The error of moving forward, the anxiety of losing oneself, and the journey life till death are some of the major themes.

కవి పరిచయం : ఈ ఆధ్యాత్మిక పంక్తులు లెబనీస్ – అమెరికన్ రచయిత ఖలీల్ గిబ్రాన్చే రచించబడిన “భయం” అను పద్యం నుండి తీసుకొనబడినవి. ఇతని తాత్విక కవితా సంపుటి, ప్రవక్త తో ప్రసిద్ధి చెందాడు. అతని రచనలు ఆధ్యాత్మిక ప్రేమ మరియు జీవితసత్యాల గురించి తెలియజేస్తాయి.

సందర్భ౦ మరియు వివరణ : నది పర్వతశిఖరాలను దాటి వచ్చి సముద్రంలో కలుస్తుంది. కవి తిన్నగా నది భయాన్ని గురించి తెలియజేస్తున్నాడు. మానవాళిని నదితో పోల్చాడు. మానవాళి ఎదుర్కొనే భయాన్ని కూడా ఇతని చర్చిస్తున్నాడు. వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది. కానీ, జీవితంలో ఇది సాధ్యం కాదు. మానవాళి అదేవిధంగా నది కూడా ముందుకు సాగటం తప్ప మరో అవకాశం, మార్గం లేదు. అలా ప్రజలు తప్పనిసరిగ్గా రిస్క్ తీసుకోవాలి. మరియు వారిలో వారికి నమ్మకం ఉండాలి.

విమర్శ : పద్యం వివిధ ఇతి వృత్తాలను చూపుతుంది. ముందుకు సాగుటకు భయం, తనను తాను కోల్పోయే ఆందోళన మరియు మరణం వరకు జీవితప్రయాణం కొన్ని ప్రధాన ఇతివృత్తాలు.

d) It’s not about disappearing into the ocean,
but of becoming the ocean.

Introduction: These are the concluding lines of the poem, “Fear”, written by Khalil Gibran, a Lebanese-American writer. He became famous for his book, “The Prophet”, a collection of philosophical essays. His writings deal with Spiritual Love and Life Issues.

Context and Meaning: The poem gives us glimpse of how a river feels when it travels through mountains and plains to merge with an ocean. There is a desire to go back. But, that is impossible in existence. There is no other option but to more forward and enter the ocean. The poet says that it is not disappearing into the ocean. But, it is becoming the ocean by overcoming fear. Just like the river, people must take risks and overcome fear.

Critical comment: The poet says that the fear of disappearing forever must be done away with and embrace the truth.

కవి పరిచయం : లెబనీస్ – అమెరికన్ రచయిత ఖలీల్ గిబ్రాన్చే రచించబడిన “భయం” అను పద్యంలోని ముగింపు పంక్తులు ఇవి. ఇతను తన ఆధ్యాత్మిక కవితా సంపుటి “ప్రవక్త”కి ప్రసిద్ధి. ఇతని రచనలు ఆధ్యాత్మిక, ప్రేమ మరియు జీవిత సత్యాలను భోదిస్తాయి.

సందర్భ౦ మరియు అర్థం : పర్వతాలు మరియు మైదానాల గుండా ప్రయాణించి సముద్రంలో కలిసిపోయినప్పుడు నది ఎలా ఉంటుందో ఈ పద్యం మనకు ఒక సంగ్రహనలోకనం ఇస్తుంది. తిరిగి వెళ్ళాలనే కోరిక ఉంది నదికి కానీ, అది ఉనికిలో అసాధ్యంముందుకు సాగడం మరియు సముద్రంలోకి ప్రవేశించడం తప్ప వేరే మార్గం లేదు. అది సాగరంలో కనుమరుగవడం లేదని కవి చెప్తాడు. కానీ, భయాన్ని జయించి, సముద్రంగా మారుతుంది. నది వలె ప్రజలు రిస్క్ తీసుకోవాలి మరియు భయాన్ని అధిగమించాలి.

విమర్శ: శాశ్వతంగా అదృశ్యమౌతుందనే భయాన్ని పోగొట్టి, సత్యాన్ని స్వీకరించాలని కవి చెప్పాడు.

Paragraph Questions & Answers (Section A, Q.No.4, Marks: 4)
Answer the following Questions in about 100 words

a) What is the central idea of the poem Fear?
Answer:
The poem, ‘Fear’, is written by Khalil Gibran, a Lebanese-American writer. The poem gives us a glimpse of how a river feels when it travels through mountains and plains to merge with an ocean. The poet refers to the river as ‘She’ to infuse life into the river. He talks about her fear directly. He discusses the fear that human beings encounter too. There is a desire to revisit the past, and ‘to go back’ that is ‘impossible in existence’.

The later poet suggests that people need to accept the fact that there is no other option. But to move forward and meet the world by relying on the distance already traveled. As a result, people must take risks and believe in themselves. Thus, the message of the poem is overcoming fear.

‘భయం’ అను కావ్యంను లెబనీస్ – అమెరికన్ రచయిత ఖలీల్ గిబ్రాన్ వ్రాశాడు. పర్వతాలు మరియు మైదానాల గుండా సముద్రంలో కలిసి పోయేటప్పుడు నది ఎలా ఉంటుందో ఈ పద్యం మనకు అందిస్తుంది. కవి నదిలోకి జీవం పోయడానికి నదిని ‘ఆమె’గా సూచించాడు. అలా ఆమె భయం గురించి నేరుగా మాట్లాడతాడు. అతను మానవులకు కూడా ఎదురయ్యే భయాన్ని చర్చిస్తాడు. తిరిగి వెళ్ళాలనే కోరిక ఉంది.

మరియు తిరిగి సందర్శించాలంటే ఉనికిలో అసాధ్యం. ఇప్పటకీ ప్రయాణించిన దూరం, అనుభవంపై ఆధారపడి ముందుకు సాగడం మరియు ప్రపంచాన్ని ఎదుర్కోవడం తప్ప మరో మార్గం లేదనే వాస్తవాన్ని ప్రజలు అంగీకరించాలని తర్వాత భాగం తెలియజేస్తుంది. దాని ఫలితంగా, ప్రజలు తప్పని సరిగా రిస్క్ తీసుకోవాలి మరియు వారిని వారు నమ్మాలి. అలా, భయాన్ని జయించటమే ఈ పద్యం యొక్క సందేశం.

TS Inter 2nd Year English Study Material Chapter 5 Fear

b) What does “nobody can go back” mean in the poem “Fear”?. Explain from your point of you.
Answer:
The poem,”Fear”, is written by Khalil Gibran, a Lebanese – American writer. He is famous for his book, “The Prophet”, a collection of Philosophical essays in his poem, he expresses his philosophical understanding of overcoming fear. He imagines a river that flows into the sea. The river may have traversed difficult paths before entering the ocean. Yet it trembles with fear at the sight of the vastness of the ocean.

He not only talks about her fear directly but discusses the fear that human beings encounter too. There is a desire to go back. But, that is impossible in existence. Everyone should accept the fact that there is no other option but to move forward and meet the world by relying on the distance already traveled. Hence, people must take risks to achieve success.

‘భయం’ అను కావ్యం లెబనీస్ అమెరికన్ రచయిత ఖలీల్ గిబ్రాన్చే రచించబడింది. ఇతను ఆధ్యాత్మిక కవితా సంపుటి, ప్రవక్తచే ప్రసిద్ధి చెందాడు. ఈ పద్యంలో భయాన్ని అదిగమించడం గురించి కవి తన తాత్విక అంతరదృష్టిని తెలియజేస్తాడు. ఇతను సముద్రంలోకి ప్రవహించే నదిని ఊహించాడు. సముద్రంలోకి ప్రవహించుటకు ముందు నది కష్టమైన మార్గాలను దాటి ఉండవచ్చు అయినప్పటికి, సువిశాలమైన సముద్రంను చూసి, నది భయంతో వణుకుతుంది. ఇతను కేవలం తిన్నగా నది భయం గురించే చెప్పటంలేదు.

మానవులు ఎదురుకునే భయాన్ని కూడా అంతర్లీనంగా చెప్తున్నాడు. వెనక్కి వెళ్ళాలి అనుకుంటాం. కానీ, జీవితంలో అది సాధ్యంకాదు. ఇప్పటకీ ప్రయాణించిన దూరం, అనుభవంపై ఆధారపడి ముందుకు సాగడం మరియు ప్రపంచాన్ని ఎదుర్కోవడం తప్ప మరో మార్గం లేదనే వాస్తవాన్ని అందరూ అంగీకరించాలి. కాబట్టి, విజయం సాధించడానికి ప్రజలు రిస్క్ తీసుకోవాలి, కష్టాలను, ప్రమాదాలను తట్టుకొని ముందుకు వెళ్ళాలి.

c) How can one overcome fear? Explain (or) What does the line ” The river needs to take the risk of entering the ocean” mean? Discuss. (Revision Test – V)
Answer:
The poem,”Fear”, is written by Khalil Gibran, a Lebanese – American writer. He is famous for his book, “The Prophet”, a collection of Philosophical essays. The poet conveys his philosophical insight about overcoming fear in the poem. He imagines a river that flows into the sea. He refers to the river as ‘She’ to infuse life into the river. He talks about her fear directly. He discusses the fear that human beings encounter too.

The river trembles with fear at the sight of the vastness of the ocean. She looks back at the path she has traversed. But, that is impossible in existence. There is no other option to her. She has to move forward and accept the truth. So, she takes the risk of entering the ocean so that she becomes an ocean.

The poet compares humanity to the river. Through the river’s emotions, the poet sends a powerful message to those who fear, losing their identity, death, change, being forgotten in this universe and so on. So, once can overcome fear by taking risks to achieve success.

‘భయం’ అను పద్యం లెబనీస్ – అమెరికన్ రచయిత ఖలీల్ గిబ్రాన్చే రచించబడింది. ఇతను ఆధ్యాత్మిక కవితా సంపుటి, ‘ప్రవక్త’ చే ప్రసిద్ధి చెందాడు. ఈ పద్యంలో భయాన్ని అధిగమించటం గురించి కవి తన తాత్విక అంతర దృష్టిని తెలియజేస్తాడు ఇతను సముద్రంలోకి ప్రవహించే నదిని ఊహించాడు. అతను నదిలోకి జీవనాన్ని నింపడానికి నదిని ఆమె అని సూచిస్తాడు. అతను ఆమె భయం గురించి నేరుగా మాట్లాడతాడు. అతను కూడా ఎదురయ్యే భయాన్ని చర్చిస్తాడు. సముద్రపు విశాలతను చూసి నది భయంతో వణికిపోయింది.

ఆమె తాను ప్రయాణించిన మార్గం వైపు తిరిగి చూస్తుంది. కానీ అది ఉనికిలో అసాధ్యం. ఆమెకు వేరే అవకాశం లేదు. ఆమె ముందుకు సాగాలి మరియు సత్యాన్ని అంగీకరించాలి. కాబట్టి, ఆమె సముద్రంలోకి ప్రవేశించే ప్రమాదాన్ని తీసుకుంటుంది తద్వారా ఆమె సముద్రం అవుతుంది. కవి మానవాళిని నదులతో పోల్చాడు. నది యొక్క భావోద్వేగాల ద్వారా, కవి భయపడే వారికి, ఆమె గుర్తింపును కోల్పోతున్న వారికి, మరణం, ఈ విశ్వంలో మరచిపోయిన మార్పు మొ|| వారికి శక్తివంతమైన సందేశాన్ని పంపాడు. కాబట్టి, విజయం సాధించడానికి రిస్క్లను తీసుకోవడం ద్వారా భయాన్ని అధిగమించవచ్చు.

Fear Summary in English

About Author

TS Inter 2nd Year English Study Material Chapter 5 Fear 1

Born in a village of the Ottoman-ruled Mount Lebanon Mutasarrifate to a Maronite family, the young Gibran immigrated with his mother and siblings to the United States in 1895. As his mother worked as a seamstress, he was enrolled at a school in Boston, where his creative abilities were quickly noticed by a teacher who presented him to photographer and publisher F. Holland Day. Gibran was sent back to his native land by his family at the age of fifteen to enroll at the Collège de la Sagesse in Beirut.

Returning to Boston upon his youngest sister’s death in 1902, he lost his older half-brother and his mother the following year, seemingly relying afterwards on his remaining sister’s income from her work at a dressmaker’s shop for some time.

The poem ‘Fear’, is written by Khalil Gibran, a Lebanese – American writer. He is famous for his book, the prophet, a collection of philosophical essays. In the poem, he expresses his philosophical understanding of over coming fear. He imagines a river that flows into the sea. The statement “it is said” that implies that his point of view is not wholly his own. He may love heard of the river’s fear and close to it some strength through the poetry. The poet refers to the river as ‘she’ to infuse life into the river. She may have braversed difficult paths before entering the ocean, yet it trembles with fear at the sight of the vastness of the ocean. He talks about her fear directly. He discusses the fear that human beings encounter too.

The river looks back at the path she has travelled through. She desires to go back. But, that is impossible in existence. She realizes that she has to accept and embrace the truth. It is because nobody can go back. The poet compares humanity to the rivers. The river as well as the people should accept the truth and go forward.

The final stanza suggests that the river needs to take the risk of entering the ocean. It is because fear will disappear due to the realization of the river. She comes to understand that she is not disappearing into the ocean. In-fact she is becoming the ocean. Through the emotions of the river, the poet sends a powerful message to those who fear losing their identity death, change being forgotten in this universe and so on so people need to accept the fact that there is no other option but to more forward. They must take risks to achieve success and believe in themselves. Thus, the message of the poem is “Overcoming Fear”.

Fear Summary in Telugu

Note: This summary is only meant for Lesson Reference, not for examination purpose

‘భయం’ అను పద్యం లెబనీస్ – అమెరికన్ రచయిత ఖలీల్ గిబ్రాన్ చే రచింపబడింది. ఇతని తాత్విక కవితా సంపుటి, ‘ప్రవక్త’తో ప్రసిద్ధి చెందాడు. ఈ పద్యంలో భయాన్ని అధిగమించడం గురించి కవి తన తాత్విక అంతర దృష్టిని తెలియజేస్తాడు. ఇతను సముద్రంలోకి ప్రవహించే నదిని ఊహించాడు. కవి యొక్క దృక్కోణం పూర్తిగా అతని సొంతం కాదు. అతను నది భయం గురించి విని, కవిత్వం ద్వారా దీనికి కొంత బలాన్ని ఇచ్చేందు ఎంచుకున్నాడు. కవి నదికి జీవంపోయడానికి నదిని ‘ఆమె’గా సూచించాడు. సముద్రంలోకి ప్రవహించుటకు ముందు నది కష్టమైన మార్గాలను దాటి ఉండవచ్చు. అయినప్పటికీ సువిశాలమైన సముద్రంను చూసి నది భయంతో వణికిపోతుంది. ఇతను నేరుగా నది భయాన్ని గురించి చెప్తున్నాడు. ఇతను మానవులకు కూడా ఎదురయ్యే భయాన్ని చర్చిస్తాడు.

(ఆమె) నది తాను ప్రవహించిన మార్గం వైపు తిరిగి చూస్తుంది. తిరిగి వెళ్ళాలనుకుంటుంది. కానీ, అది అసాధ్యం. ఆమె ముందుకు సాగాలి మరియు వాస్తవాన్ని అంగీకరించాలన్న సత్యాన్ని గ్రహిస్తుంది. ఎందుకంటే, జీవితంలో ఎవ్వరూ వెనక్కి వెళ్ళలేరు. కవి మానవాళిని నదితో పోల్చాడు. నది అదే విధంగా ప్రజలు వాస్తవాన్ని అంగీకరించాలి మరియు ముందుకు సాగాలి అంటున్నాడు కవి.

చివరి చరణంలో నది సముద్రంలోకి ప్రవేశించే రిస్క్ తీసుకోవాల్సివచ్చింది అని చెప్తుంది. నది వాస్తవాన్ని గ్రహించటం వల్లనే భయం తొలగిపోయింది. తాను సముద్రంలో కనుమరుగు అవ్వటంలేదన్న వాస్తవాన్ని గ్రహిస్తుంది. వాస్తవంగా, నదీ సముద్రమౌతుంది. నది భావోద్వేగాల ద్వారా, కవి భయపడేవారికి, తమ గుర్తింపును కోల్పోతున్న వారికి, మరణం ఈ విశ్వంలో మరిచిపోయిన మార్పు మొ॥న వారికి శక్తివంతమైన సందేశాన్ని కవి పంపాడు. కాబట్టి ముందుకు సాగడం తప్ప, మరొక మార్గం లేదు. అన్న వాస్తవాన్ని ప్రజలు అంగీకరించాలి. వారు రిస్క్ తీసుకోవాలి తప్పని సరిగా మరియు వారిని వారు నమ్మాలి. అలా భయాన్ని జయించుటకు ఈ పద్యం యొక్క సందేశం.

Fear Summary in Hindi

Note: This summary is only meant for Lesson Reference, not for examination purpose

कविता ‘फ़ियर’ एक लेबनानी पुस्तक, ‘द प्रोकेट’, दर्शनिक निबंध संग्रह द्वारा प्रसिद्ध हैं। इस कविता में, वे भच पर काबू पाने की उनकी दार्शनिक समझ को व्यक्त करते हैं । वे समुद्र की बहती हुई समुद्र में मिलनेवाली नदी की कल्पना करते हैं । कथन, ‘ऐसा कहा जाता है” का तात्पर्य है कि लेखक का दृष्टिकोण पूरी तरह से उनका अपना नहीं है । उन्होंने नदी के डर के बारे में सुना होगा और कविता के माध्याम से इसे कुछ बल देने का फैसला किया होगा । कवि नदी को नदी में जान डालने केलिए ‘वह’ के रूप में संदर्भित करते हैं । वह भले ही समुद्र में प्रवेश करने से पहले कठिन रास्तों को पार कर चुकी हो, फिर भी वह समुद्र की विशालता को देखकर भय से कांपती है । वे उसके डर के बारे में सीधे बताते हैं । वे उस डर पर चर्चा करते हैं, जिसका सामना मनुष्य भी करते हैं ।

नदी पीछे मुड़कर तकिए गए रास्ते की ओर देखती है । वह वापस जाने की इच्छा करती है । लेकिन वह अस्तित्व में असंभव है । उसे पता चलता है कि सच्चाई को स्वीकार करना और गले लगाना है । ऐसा इसलिए कि कोई भी वापस नहीं जा सकता । कवि मानवता की नदियों तुलना करते हैं। नदी और लोग सच्छाई को स्वीकार कर आगे बढ़ना चाहिए ।

अंतिम छंद बताता है कि नदी को समुद्र में प्रवेश करने का जोखिम उठाने की जरूरत हैं । क्योंकि नदी पूर्ण रूप से समझने के बाद उसका भय मिठ जाएगा । उसे समझ में आ जाता है कि वह सागर में विलीन नहीं हो रही है । वास्तव में वह सागर बन रही है। नदी की भावनाओं के माध्यम से कवि उन लोगों को एक शक्तिशाली संदेश भेजते हैं कि जो अपनी पहचान खोने से, मृत्यु से, | परिवर्तन से, इत्यादि से डरते हैं । इसलिए लोगों को इस तथ्य को स्वीकार करने की आवश्यकता है कि आगे बढ़ाने के बजाए कोई विकल्प नहीं है। सफलता हासिल करने केलिए लोगों को जोखिम उठाना चाहिए और खुद पर विश्वास करना चाहिए । इस प्रकार, इस कविता का संदेश है, ‘डर पर काबू पाना ।

TS Inter 2nd Year English Study Material Chapter 5 Fear

Meanings and Explanations

trembles/(ట్రెంబల్జ్)/ ‘trem.bəl / : shakes, quivers, vibrates (out of fear) వణుకుట (భయంతో) काँपना

path (n)/ (పాత్)/ pa:θ / : a way; a track; దారి మార్గము

traversed(v-past ten)/ (ట్రవ(ర్))/trə’v3:s / : travelled across; ద్వరా పయనించెను, के माध्यम से यात्रा की

winding(v+ing-ore.part.adj)/(వైండింగ్)/ waın.dŋ/ : with twists and turns, వంపులు, మెలికలు కల, एक घुमाया सर्पिल माला

vast(adj)/(వాస్ట్)/va:st/ : very large, చాలా విశాలమైన, विशाल

existence/ (ఇగ్జిస్టన్స్స్) /ɪg’zɪs.təns/ : the state of being, ఉనికి, जीवित होने की अवस्था

risk (n) / రిస్క్ /rɪsk/ : a possible adverse event; danger, కష్టం కలిగించే అవకాశం కల అంశము సవాలు ప్రమాదము, खतरा

Leave a Comment