TS Inter 2nd Year English Study Material Chapter 2 One the Grasshopper and Cricket

Telangana TSBIE TS Inter 2nd Year English Study Material 2nd Lesson One the Grasshopper and Cricket Textbook Questions and Answers.

TS Inter 2nd Year English Study Material 2nd Lesson One the Grasshopper and Cricket

Annotations (Section A, Q.No. 2, Marks: 4)
Annotate the following in about 100 words each.

a) The poetry of earth is never dead.

Reference: This beautiful line is taken from the sonnet, “On the Grasshopper and Cricket” written by John Keats, an English Romantic poet. He devoted his life to the perfection of poetry.

Context and Meaning: In the poem, John Keats depicts the beauty of Nature. He expresses his feelings regarding Natures song. He refers to it as “The poetry of Earth” which becomes the main them of the poem. During the summer heat birds stop singing. Then Nature’s poetry offers us comfort and joy. The grasshopper’s songs represent Nature’s poetry. Nature is brimming with elements that help living things flourish. As a result even in intense heat, natural elements such as the “Cooling Tree” and “Pleasant weed” can be discovered. The grasshopper songs tirelessly, bringing relief to all those who have grown restless due to the hot sun.

Critical Comment: The poet says that the poetry of earth is never dead. It always keeps singing irrespective of seasons.

కవి పరిచయం : ఈ అందమైన కావ్యం ఆంగ్ల కాల్పనిక కవి జాన్ కీట్స్ చే రచించబడిన “On the Grasshopper and Cricket” అను సోనెట్ నుండి తీసుకొనబడింది. అతను తన జీవితాన్ని కవిత్వం యొక్క పరిపూర్ణతకు అంకితం చేశాడు.

సందర్భ౦ మరియు అర్థం : ఈ పద్య౦లో ప్రకృతి అందం గురించి కీట్స్ వివరిస్తాడు. ప్రకృతి పాటకు సంబంధించి తన భావాలను వ్యక్తపరుస్తున్నాడు. అతను దానిని భూమి యొక్క కావ్యంగా పేర్కొన్నాడు. ఇది పద్యం యొక్క ప్రధాన ఇతివృత్తంగా మారుతుంది. వేసవి వేడి సమయంలో పక్షులు పాడటం మానేస్తాయి. అప్పుడు, ప్రకృతి మనకు సౌఖ్యం మరియు ఆనందాన్ని అందిస్తుంది. మిడత యొక్క పాటలు ప్రకృతి కావ్యాన్ని (ప్రతిబింబిస్తుంది) సూచిస్తాయి. ప్రకృతి జీవుల వృద్ధికి సహాయపడే అంశాలతో నిండి ఉంది. ఫలితంగా తీవ్రమైన వేడిలో కూడా శీతలీకరణ చెట్టు మరియు ఆహ్లాదకరమైన కలుపు మొక్క వంటి సహాజ మూలకాలు కనుగొనబడతాయి. మిడత అలసిపోకుండా పాడుతూ వేడి ఎండల కారణంగా చంచలమైన వారందరికీ ఉపశమనం కలిగిస్తుంది.

విమర్శ : ప్రకృతి/భూమి కావ్యం ఎప్పటికీ కనుమరుగు అవ్వదని కవి చెప్తున్నాడు. ఋతువులతో సంబంధం లేకుండా ప్రకృతి ఎల్లవేళల పాడుతూనే ఉంటుంది.

b) He rests at ease beneath some plesant weed. (Revision Test – I)

Introduction: The above line is taken from the sonnet “On the Grasshopper and Cricket” written by John Keats. He denoted his life to the perfection of poverty.

Context and Meaning: Here the poet expresses his feelings, regarding natures song. The Grasshopper and the Cricket are used as symbols. Seasons may come and go. But Nature never fails to inspire us with its songs. When birds, stop singing in extreme heat, during the summer. The earth is filled with songs of a grasshopper. We can hear the voice of the grasshopper who runs from hedge to hedge. He keeps singing tiredlessly and when he gets tired with fun, he goes under some pleasant weed to take rest.

Critical Comment: The poet sends the message that nature is beautiful all the line, irrespective of the season.

కవి పరిచయం : ఈ వాక్యం జాన్ కీట్స్ చే రచించబడిన “On the Grasshopper and Cricket” అను సోనెట్ (14 పంక్తులు గల ప్రత్యేక పద్య౦ నుండి తీసుకొనబడింది. ఇతను తన జీవితాన్ని కవిత్వం యొక్క పరిపూర్ణతకు అంకితం చేశాడు.

సందర్భ౦ మరియు అర్థం : ఇక్కడ కవి ప్రకృతి పాటకు (కావ్యం)కు సంబంధించి తన భావాలను వ్యక్తపరుస్తున్నాడు. మిడతను మరియు కీచురాయిని చిహ్నాలుగా వాడుతున్నాడు. ఋతువులు రావచ్చు మరియు పోవచ్చు. కానీ, తన పాటలతో మనల్ని ప్రేరేపించటంలో ప్రకృతి ఎన్నడూ విఫలము చెందదు. వేసవి విపరీతవేడిలో పక్షులు అన్నీ పాడటం ఆపినపుడు ప్రకృతి/భూమి మిడత యొక్క పాటలతో నింపబడుతుంది. ఒక పొద నుంచి మరొక పొదకు పరుగెడుతూ, పాడుతున్న మిడత యొక్క స్వరాన్ని మనం వినగలము. ఇది అలసట చెందకుండా, పాడుతూ ఉంటుంది మరియు ఆనందంతో అలసట చెందినప్పుడు సేదతీరుటకు ఆహ్లాదకరమైన కలుపు మొక్క క్రిందకు జారుతుంటుంది.

విమర్శ : ప్రకృతి అన్ని కాలాల్లో అందంగా, రమణీయంగా ఉంటుందని కవి సందేశాన్ని పంపుతున్నాడు ఈ పద్యం ద్వారా.

TS Inter 2nd Year English Study Material Chapter 2 One the Grasshopper and Cricket

c) On a lone winter evening, when the frost Has wrought a silence, from the stone there shrills the Cricket’s song, in warmth increasing ever.

Introduction: These lines are taken from the second part(sestet) of the sonnet ” On the grasshopper and the Cricket” written by John Keats, a romantic poet. He devoted his life to the perfection of poetry.

Context and Meaning: The poet expresses his feelings regarding Nature’s song. The Grasshopper and the cricket are used as symbols. Seasons may come and go. But Nature never fails to inspire us with its songs. During winter birds stop singing. Here is a deathly silence. Frost spreads its blanket over Nature Regardless, a shrill second comes from beneath stones and it is the cricket singing the cricket’s song restores warmth. We can hear the song of the cricket, which breaks this silence. Thus, the cricket takes up the responsibilities of singing the glory of Nature in winter.

Critical Comment: John keats sends the message that nature is beautiful all the time, irrespective of the season.

కవి పరిచయం : ఈ పంక్తులు రొమాంటిక్ కవి, జాన్ కీట్స్ చే రచించబడిన “On the Grasshopper and Cricket” అను సోనెట్ యొక్క రెండవభాగం, (చివరి ఆరు పంక్తులు) నుండి తీసుకొనబడినవి. కవిత్వం యొక్క పరిపూర్ణతకు ఇతను తన జీవితాన్ని అంకితం చేశాడు.

సందర్భ౦ మరియు అర్థం : ప్రకృతి పాటకు సంబంధించి కవి తన భావాలను వ్యక్తపరుస్తున్నాడు. మిడతను మరియు కీచురాయిలను చిహ్నాలుగా ఉపయోగించాడు. కాలాలు (ఋతువులు) వస్తూ, పోతూ ఉంటాయి. కానీ, ప్రకృతి తన పాటలతో మనల్ని ప్రేరేపించటంలో ఎన్నడూ విఫలమవ్వదు. శీతాకాలంలో, పక్షులు పాడటం ఆపివేస్తాయి. పూర్తి నిశ్శబ్దత ఉంటుంది. దట్టమైన మంచు తన దుప్పటితో ప్రకృతిని కప్పివేస్తుంది.

అయినప్పటికీ, సంబంధం లేకుండా, వాళ్ళ క్రింద నుండి ఒక గంభీరమైన శబ్దం, స్వరం వస్తుంది. కీచురాయి గానం, ఈ నిశ్శబ్ధాన్ని విచ్ఛిన్నం చేసే కీచురాయి పాటను మనం వినవచ్చు. ఈ విధంగా, కీచురాయి చలికాలంలో ప్రకృతి వైభవాన్ని పాడే/ఆలపించే బాధ్యతను తీసుకుంటుంది.

విమర్శ : ప్రకృతి అన్ని కాలాల్లో అందంగా, రమణీయంగా ఉంటుందన్న సందేశాన్ని జాన్కీట్స్ ఈ పద్య౦ ద్వారా తెలియజేస్తున్నాడు.

d) And seems to one in drowsiness halflost; (Revision Test – I)
The Grasshopper’s among some grassy hills

Introduction: These are the conducting lines of the poem “On the Grasshopper and Cricket” written by John Keats, a Romantic poet. He devoted his life to the perfection of poetry.

Context and Meaning: John Keats celebrates the music of the Earth. He finds beauty in hot summer as well as in the cold winter. Here, the grasshopper is symbol of hot summer and cricket is symbol of cold winter. During the winter season in the frosty evening, the birds stop singing songs. At that time the cricket begins to sing. He spreads the warmth of joy everywhere. The people who are half sleep feel that it is the grasshopper song which is coming from the grassy hills. Thus, he depicts the beauty of Nature.

Critical Comment: The poet sends the message that nature is beautiful all the time, irrespective of the season. In a similar way, we should be joyful in our life and be happy in all situations.

కవి పరిచయం : ఇది రొమాంటిక్ కవి జాన్ కీట్స్ చే రచించబడిన “On the Grasshopper and Cricket” అను పద్య౦ యొక్క ముగింపు పంక్తులు. ఇతను కవిత్వం యొక్క పరిపూర్ణతకు తన జీవితాన్ని అంకితం చేశాడు.

సందర్భ౦ మరియు అర్థం : జాన్ కీట్స్ భూమి/ప్రకృతి యొక్క సంగీతాన్ని ప్రశంసిస్తున్నాడు. అతి వేసవిలోను మరియు అతి శీతాకాలంలోను ప్రకృతి సౌందర్యాన్ని, రమణీయతను ఇతను గుర్తిస్తున్నాడు. ఇక్కడ మిడత తీవ్ర వేసవి కాలానికి చిహ్నం మరియు కీచురాయి చల్లని శీతాకాలానికి చిహ్నం. చలికాలంలో అతి శీతలమైన సాయంత్రం, పక్షులు పాడటం మానేస్తాయి. ఆ సమయంలో, కీచురాయి పాడటం ప్రారంభమౌతుంది. అతను ప్రతిచోటా ఆనందం యొక్క వెచ్చదనాన్ని సుఖాన్ని వ్యాప్తి చేస్తాడు. సగం నిద్రలో ఉన్నవారు పచ్చటి కొండల నుండి వచ్చే మిడతపాట అని భావిస్తారు. ఆ విధంగా, ప్రకృతి అందాన్ని సౌందర్యాన్ని అతను వర్ణిస్తున్నాడు.

విమర్శ : కాలంతో సంబంధం లేకుండా, ప్రకృతి ఎల్లవేళలా అందంగా ఉంటుందని కవి సందేశం పంపాడు. అన్ని సందర్భాలలో, మనం జీవితంలో ఆనందంగా ఉండాలి.

Paragraph Questions & Answers (Section A, Q.No.4, Marks: 4)
Answer the following Questions in about 100 words

a) What is the theme of the poem on the Grasshopper and Cricket? (Revision Test – I)
Answer:
The poem “On the Grasshoppers and Cricket’ is written by John Keats, an English Romantic poet. He has devoted his life to the perfection of poetry. In this poem, John Keats depicts the beauty of Nature. He says that the poetry of earth as symbols to praise Nature is never ending beauty.

Seasons may come and go but Nature never fails to inspire us with its songs. When birds stop singing in extreme heat, the earth is filled with the songs of a grasshopper. He sings endlessly, but when tired rests under some pleasant weed. During winter birds stop singing. There is a deathly silence. Frost spreads its blanket over Nature. Regardless, a shrill second comes from beneath stones and it is the cricket singing. Its song restores warmth. Thus, the small creatures prove to the world that the poetry of earth never ceases.

“On the Grasshopper and Cricket” అను పద్యం ఆంగ్ల రొమాంటిక్ కవి జాన్ కీట్స్ చే రచింపబడింది. కవిత్వం యొక్క పరిపూర్ణతకు ఇతను తన జీవితాన్ని అంకితం చేశాడు. ఈ పద్యంలో, ప్రకృతి యొక్క సౌందర్యాన్ని కీట్స్ వివరిస్తున్నాడు. ప్రకృతి/భూమి యొక్క కవిత్వం/సంగీతం, పాట ఎప్పటికీ నిలిచిపోదు అని అంటున్నాడు ఇతడు. శాశ్వతమైన ప్రకృతి సౌందర్యాన్ని స్తుతించుటకు, ప్రశంసించుటకు ఇతను మిడతను మరియు కీచురాయిలను చిహ్నాలుగా ఉపయోగించాడు. ఋతువులు, కాలాలు రావాలి, పోవాలి కానీ ప్రకృతి తన పాటలతో, సంగీతంతో మనల్ని ప్రేరేపించడంలో ఎన్నడూ విఫలం చెందదు. తీవ్రమైన వేసవి వేడిలో పక్షులు పాడటం ఆపినపుడు,  భూమి/ప్రకృతి మిడత పాటలతో నింపబడుతుంది. ఇది నిరంతరాయంగా పాడుతూ ఉంటుంది.

అయితే అలసట చెందినపుడు, ఆహ్లాదకరమైన కలుపు మొక్క కింద విశ్రాంతి తీసుకుంటుంది. శీతాకాలంలో పక్షులు పాడటం ఆపుతాయి. అక్కడ పూర్తి, ఘోరమైన నిశ్శబ్దం ఉంటుంది. మంచు తన దుప్పటిని ప్రకృతి మీద కప్పుతుంది. అయినప్పటికీ, రాళ్ళ క్రింద నుండి ఒక గంభీరమైన శబ్దం, స్వరం వస్తుంది. అది కీచురాయి గానం. దీనిపాట సౌఖ్యాన్ని పునరుద్దిస్తుంది. అలా, ప్రకృతి కవిత్వం ఎప్పటికీ కనుమరుగవ్వదని, నిలిచిపోదని ఈ సూక్ష్మజీవులు ప్రపంచానికి ఋజువు చేస్తున్నాయి.

TS Inter 2nd Year English Study Material Chapter 2 One the Grasshopper and Cricket

b) According to Keats, when does one hear a cricket’s song?
Answer:
The poem ” On the Grasshopper and Cricket” is written by John Keats. He is an English Romantic poet. He has developed his life to the perfections of poetry. According to him, the poetry of earth never ceases. He uses the Grasshopper and Cricket as symbols to praise Nature’s never ending beauty. Seasons may come and go. Nature never fails to inspire us with its songs. During cold winter, the birds stop singing.

There is deathly silence. Frost spreads fits blanket over Nature. Then a shrill sand comes from beneath stones and it is the Cricket singing. He breaks this silences. So, we can hear the song of the Cricket in winter. Its song restores warmth.

“On the Grasshopper and Cricket” అను పద్య౦ జాన్ కీట్స్ చే రచింపబడింది. ఇతను ఒక రొమాంటిక్ కవి. ఇతను తన జీవితాన్ని కవిత్వ పరిపూర్ణతకు అంకితం చేశాడు. ఈ పద్య౦లో ప్రకృతి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ఇత) ఉద్దేశ్యంలో ప్రకృతి కావ్యం శాశ్వతం. ఎన్నడూ కనుమరుగు అవ్వదు. వాటన్నిటికీ కనుమరుగు అవ్వని ప్రికృ ) సౌం గర్యాన్ని ప్రశంసించుటకు, ఇతను మిడతను మరియు కీచురాయిలను చిహ్నాలుగా ఉపయోగించాడు. కీచురాయి అతి శీతాకాలానికి చిహ్నం ఇక్కడ. (కాలాలు) ఋతువులు రావచ్చు పోవచ్చు.

కానీ ప్రకృతి తన సంగీతంతో మనల్ని ప్రేరేపించుటలో ఎన్నడూ విఫలం చెందదు. అతి శీతాకాలంలో, పక్షులు పాడటం నిలిపివేస్తాయి. అక్కడ పూర్తిగా నిశ్శబ్దం. మంచు తన దుప్పటిని ప్రకృతి మీద పరచుతుంది. అప్పుడు ఒక గంభీరమైన స్వరం రాళ్ళ క్రింద నుండి వస్తుంది. అది కీచురాయి గానం. ఈ నిశ్శబ్దాన్ని ఆ స్వరం విచ్ఛిన్నం చేస్తుంది. శీతాకాల సమయంలో మన కీచురాయి పాటను వినగలం. దీని పాట సుఖం, వెచ్చదనాన్ని ఇస్తుంది. పునరుద్దరిస్తుంది.

c) When does a grasshopper sing?
Answer:
The poem” On the Grasshopper and Cricket” is written by John Keats. He is an English Romantic poet. He has developed his life to the perfections of poetry. In this poem, he depicts the beauty of nature. He says that the poetry of earth never ceases. He uses the Grasshopper and Cricket as symbols to praise Nature’s never ending beauty. Seasons may come and go. But Nature never fails to inspire us with its songs.

During hot summer, all the singing birds stop singing and take rest under the shady branches of trees. But the song of the nature goes on. We can hear the voice of the grasshopper, who runs from hedge to hedge. He sings endlessly, but when tired rests under some pleasant weed. Thus, the grasshopper sings during summer.

“On the Grasshopper and Cricket” అను కావ్యం జాన్ కీట్స్ చే రచింపబడింది. ఇతను ఒక ఆంగ్ల రొమాంటిక్ కవి. కవిత్వం యొక్క పరిపూర్ణతకు తన జీవితాన్ని అంకితం చేశాడు. ఈ పద్య౦లో ప్రకృతి సౌందర్యాన్ని ఇతను వర్ణిస్తున్నాడు. ప్రకృతి కావ్యం (భూమి) శాశ్వతం అది ఎప్పటికీ కనుమరుగు అవ్వదు అని చెప్తున్నాడు. ఎప్పటికీ కనుమరుగు అవ్వని, శాశ్వతమైన ప్రకృతి సౌందర్యాన్ని ప్రశంసించుటకు, కవి మిడతను మరియు కీచురాయిలను చిహ్నాలుగా ఉపయోగించాడు. ఋతువులు (కాలాలు) రావచ్చు, పోవచ్చు కానీ ప్రకృతి తన పాటలతో మనల్ని ప్రేరేపించుటలో ఎన్నడూ విఫలం చెందదు. తీవ్ర వేసవి సమయంలో పాడే పక్షులన్నీ పాడటం ఆపి చెట్ల కొమ్మల నీడలో విశ్రాంతి తీసుకుంటాయి.

కానీ, ప్రకృతి మాత్రం తన పోరును కొనసాగిస్తుంది. పొదల నుండి పొదలకు పరుగెడుతూ పాడే మిడతను మనం వినగలం. ఇది నిరంతరం పాడుతుంది. అయితే అలసిపోయినప్పుడు ఒక సుందరమైన కలుపు మొక్క క్రింద విశ్రాంతి తీసుకుంటుంది. అలా, మిడత వేసవికాలంలో పాడుతూ ఉంటుంది.

d) Discuss the common features between the grasshopper and cricket.
Answer:
The poem ” On the Grasshopper and Cricket” is written by John Keats. He is an English Romantic poet. He has developed his life to the perfections of poetry. In this poem, he depicts the beauty of nature. He says that the poetry of earth never ceases. He uses the Grasshopper and the Cricket as symbol to praise nature’s never ending beauty. Seasons may come and go. But, nature never fails to inspire us with its songs.

Therefore both the grasshopper r and the cricket are the representative voices of nature’s music or poetry. Both offer a soothing effect to the extremities of climate. The grasshoppers song balances the extreme heat during the summer by providing music that is comforting and pleasing the cricket does the same during winter.

“On the Grasshopper and Cricket” అను కావ్యం జాన్ కీట్స్ చే రచింపబడింది. ఇతను ఒక ఆంగ్ల రొమాంటిక్ కవి. కవిత్వం యొక్క పరిపూర్ణతకు తన జీవితాన్ని అంకితం చేశాడు. ఈ పద్య౦లో, అతను ప్రకృతి సౌందర్యాన్ని వర్ణిస్తాడు. ప్రకృతి కావ్యం పాట ఎల్లవేళలా ఉంటుంది. అది ఎన్నటికీ ఆగిపోదని చెప్తున్నాడు. ఎల్లవేళలా ఉం ప్రకృతి సౌందర్యాన్ని ప్రశంసించుటకు, మిడతను మరియు కీచురాయిని చిహ్నాలుగా కవి ఉపయోగించాడు. కాలాలు రావచ్చు, పోవచ్చు.

కానీ, ప్రకృతి తన మధురమైన పాటలతో మనల్ని ప్రేదెంచుటలో ఎన్నడూ విఫలమవ్వదు. కాబట్టి మిడత మరియు కీచురాయి రెండూ ప్రకృతి సంగీతం లేదా కవిత్వానికి ప్రాతినిధ్య స్వరాలు. రెండూ వాతావరణం యొక్క అంత్య భాగాలకు ఓదార్పు ప్రభావాన్ని అందిస్తాయి. మిడత పాట ఓ కారని మరియు ఆహ్లాదకరమైన సంగీతాన్ని అందించడం ద్వారా వేసవిలో తీవ్రమైన వేడిని సమతుల్యం చేస్తుంది. చలికాలంలో కీచురాయి కూడా అదే పని చేస్తుంది.

One the Grasshopper and Cricket Summary in English

About Author

TS Inter 2nd Year English Study Material Chapter 2 One the Grasshopper and Cricket 1

John Keats (31 October 1795 – 23 February 1821) was an English poet of the second generation of Romantic poets, with Lord Byron and Percy Bysshe Shelley, although his poems had been in publication for less than four years when he died of tuberculosis at the age of 25. They were indifferently received in his lifetime, but his fame grew rapidly after his death. The Encyclopaedia Britannica of 1888 called one ode “one of the final masterpieces”. Today his poems and letters remain among the most popular and analysed in English literature – in particular “Ode to a Nightingale”, “Ode on a Grecian Urn”, “Sleep and Poetry” and the sonnet “On First Looking into. Chapman’s Homer”.

The poem ‘On the Grasshopper and Cricket’ is written by John Keats in December 1816. It is a fine piece of Petrarchan Sonnet. It is inspired by the beauty of nature. It is about Nature and says that the poetry of earth never ceases the poet celebrates the music of the earth in this poem. He finds beauty in hot summer as well as in the cold winter. He Symbolizes the grasshopper as hot summer and the cricket as a very cold winter. He says that the music of nature or earth is always alive whether it is hot summer or cold winter.

Seasons may come and go. But nature never fails too inspire us with its songs. During the hot summer all the singing birds are tired and take rest under the shady branches of trees. They stop singing. But the song of nature goes on. We can still hear the voice of the grasshopper who runs from hedge to hedge. He sings endlessly and timelessly, and when tired, rests under some pleasant weed thus, the grasshopper carries on the duty of singing the everlasting song of nature. During summer, he is a fun loving and cheerful creature.

The poet further says that during the cold winter also the birds are silent. There is cutter silence on the frosty winter days. But the earth has its own way of expressing pleasure and joys. A cricket sings through the stones and breaks this silence. He sings from the stones but not from the trees. His songs appears to be increasingly the warmth every moment. People can hear it sitting in their houses. However, the poet says that to a person who is half sleep, it may appear to be a grasshoppers song coming from the grassy hills.

Thus, we can say that the grasshopper and the cricket perform a big responsibility. They carry on with nature’s continuous and everlasting music irrespective of the extreme climate. The poet has thus personified them. They are a symbol of constant joyous mood of nature. Hence the poem teaches us that we shall be joyful and pleasant no matter what the situations are in our life. With this attitude, we can easily over come all the obstacles in life.

TS Inter 2nd Year English Study Material Chapter 2 One the Grasshopper and Cricket

One the Grasshopper and Cricket Summary in Telugu

Note: This summary is only meant for Lesson Reference, not for examination purpose

“On the Grasshopper and Cricket” అను పద్య౦ జాన్ కీట్స్ చే 1816లో వ్రాయబడింది. ఇది పెట్రార్కన్ సొనెట్ యొక్క చక్కటి భాగం. ఇది ప్రకృతి అందంచే ప్రేరణపొందింది. ఇది ప్రకృతికి సంబంధించిన కావ్యం మరియు భూమి యొక్క కవిత్వం ఎప్పటికీ నిలిచిఉంటుంది ఆగిపోదని చెప్తుంది. కవి ఈ పద్య౦లో భూమి యొక్క సంగీతాన్ని గురించి గొప్పగా చెప్తున్నాడు. అతను తీవ్ర వేసవిలో మరియు చల్లని శీతాకాలంలో అందాన్ని చూస్తున్నాడు. అతను మిడతను వేడి వేసవిగా మరియు క్రికెట్ కీచురాయిని చాలా చల్లని శీతాకాలంగా సూచిస్తాడు. అది వేడి వేసవి లేదా చల్లని, తీవ్రమైన శీతాకాలమైనా, ప్రకృతి లేదా భూమి యొక్క సంగీతం ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుందని చెప్తున్నాడు కవి.

ఋతువులు రావచ్చు మరియు పోవచ్చు. కానీ ప్రకృతిని పాటలతో మనల్ని ప్రేరేపించడంతో అది ఎప్పుడూ విఫలం కాదు. తీవ్ర వేసవి సమయంలో, పాడే పక్షులనీ అలిసిపోయి చెట్ల కొమ్మలో నీడ క్రింద విశ్రాంతి తీసుకుంటాయి. అవి పాడటం ఆపి వేస్తాయి. కానీ ప్రకృతి పాట మాత్రం కొనసాగుతుంది. కంచె నుండి కంచె వరకు పరిగెత్తుతూ పాడే మిడతగొంతు మనము ఇప్పటికీ వినగలము. ఇది అలసిపోకుండా మరియు నిరంతరం పాడుతూ మరియు అలసిపోయినప్పుడు ఒక సులభమైన కలుపు మెలికల క్రింద విశ్రాంతి తీసుకుంటాడు. ఈ విధంగా మిడత ప్రకృతి యొక్క శాశ్వతమైన పాటను పాడే బాధను నిర్వహిస్తుంది వేసవిలో, ఇది సరదాను ప్రేమించే మరియు ఉల్లాసంగా ఉండేవి.

చలికాలంలో కూడా పక్షులు మౌనంగా ఉంటాయి. కవి ఇంకా చెప్తాడు. అతిశీతలమైన శీతాకాలపు రోజులలో పూర్తిగా నిశ్శబ్దం. కానీ, భూమికి ఆనందం మరియు ఆక్రందాలను వ్యక్తీకరించడానికి దానికి స్వంతమార్గం ఉంది అంటున్నాడు. ఒక కీచురాయి రాళ్ళలో పాడుతూ ఈ నిశ్శబ్దాన్ని ఛేదిస్తుంది. ఇది చెట్లు నుండి కాదు, రాళ్ళ నుండి పాడుతోంది. అతని పాట ప్రతిక్షణం వెచ్చదనాన్ని పెంచుతుంది. జనం తమ ఇళ్ళలో కూర్చుని వినగలరు దీన్ని. ఏది ఏమైనప్పటికీ, సగం నిద్రలో ఉన్న వ్యక్తికి ఇది (గడ్డి కొండలు) పచ్చటి కొండల నుండి వచ్చే Grasshopper పాటగా కనిపిస్తుందని కవి చెప్తాడు.

అలా, మిడత మరియు కీచురాయి పెద్ద బాధ్యతను నిర్వర్తిస్తాయని మనం చెప్పగలం. వారు తీవ్రమైన వాతావరణాలతో సంబంధం లేకుండా ప్రకృతి యొక్క నిరంతర మరియు శాశ్వతమైన సంగీతాన్ని కొనసాగిస్తారు. కవి ఈ విధంగా వాటిని వ్యక్తీకరించాడు. అవి ప్రకృతి యొక్క స్థిరమైన ఆనందకరమైన స్థితికి చిహ్నం ప్రతీక. కాబట్టి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మనం ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉండమని ఈ పద్య౦ బోధిస్తుంది. ఈ వైఖరితో మనం జీవితంలోని అన్ని అడ్డంకులను అయినా సులభంగా అధిగమించవచ్చు. ఇది ఈ కావ్యం సందేశం.

One the Grasshopper and Cricket Summary in Hindi

Note: This summary is only meant for Lesson Reference, not for examination purpose

‘ऑन द ग्रासहोपर एंड क्रिकेट” नामक कविता दिसंबर 1816 में जॉन कीट्स द्वारा लिखा गया है । यह पेट्रार्चन सॉनेट की बेहतरीन रचना है । यह प्रकृति की सुंदरता से प्रेरित है। यह प्रकृति के बारे में है । कवि कहते हैं कि पृथ्वी की कविता कभी समाप्त नहीं होती । इस कविता में कवि पृथ्वी के संगीत का जश्न मनाते हैं। वे तपती गर्मी में तथा कड़ाके की ठंड में सुंदरता पाते हैं। वे टिड्डे को भीषण गर्मी और झींगुर को बहुत ठंडी सर्दी के रूप में दशति है। उनका कहना है कि प्रकृति या पृथ्वी का संगीत हमेशा जीवित रहता है, चाहे वह गर्मी हो या सर्दी ।

मैसम आ सकते हैं और जा सकते हैं। लेकिन प्रकृति अपने गीतों से हमें प्रेरित करन में कभी असफल नहीं होती है । तपती गरमी में सभी गानेवाले पक्षी थक जाते हैं और कृक्षों की शाखाओं के नीचे छाया में आराम लेते हैं । ने गाना बंद कर देते हैं । लेकिन प्रकृति का गाना जारी होता है । टिड्डे की आवाज हमें अभी भी सुनाई देती है, जो बाड़े से बाड़े तक दौड़ता है। वह लगातार और अथक जाता है और जब वह थक जाता है तब सुखद अपतृण के नीचे आराम लेता है । इस प्रकार टिड्डा प्रकृति का चिरस्थायी गीत गाने का कर्तव्य निभाता है । गर्मी के दौरान वह कौतुक – प्रिय और प्रमुदित प्राणी है ।

कवि आगे कहते हैं कि बहुत सर्दी के दौरान पक्षी खामोश होते हैं। वहत ठंडी सर्दियों के दिनों मे पूरी खानेशी होती है। लेकिन धरती को अपनी प्रसन्नता और हर्ष व्यक्त करने का तरीका है । झीर पत्थरों से गाता है और इस चुप्पी को तोड़ता है । वह पत्थरों से गाता है । न कि पेड़ों से । उसका गाना हर पल सरगर्मी और जोश बढ़ाता है । लोग अपने घर में बैठकर इसे सुन सकते हैं। हालाँकि, कवि कहते हैं कि जो व्यक्ति आधी नींद में है, उसे लगता है कि टिड्डे का गाना घास की पहाड़ियाँ से आता है ।

इस प्रकार, हम कह सकते हैं कि टिड्डा और झींगुर बड़ी जिम्मेदारी निभाते हैं । तीव्र जलवायु की परवाह किए बिना वे प्रकृति का निरंतर और चिरस्थायी संगीत जारी रखते हैं। इस प्रकार कवि ने उन्हें साकार किया । वे निरंतर खुशियों के प्रतीक हैं । इस दृष्ट से यह कविता हमें सिखाती है कि हमारी जिंदगी में चाहे जो भी परिस्थितियाँ हों, हमें हर्षित और सुखद होना चाहिए । इस दृष्टि कोण से हम जिंदगी में सभी बाधाएँ आसानी से पार कर सकते है |

Meanings and Explanations

grasshopper(n)/ (గ్రస్ హూప(ర్)/’gra:shɒp.ə(r)/ : A plant eating insect, మిడుత, पैधा खानेवाला एक कीड़ा

cricket(n)/ (క్రికెట్) / krɪk.ɪt : a small jumping insect that makes a loud sound, కీచురాయి, ज्यादा आवाज करने वाला छलाग मालनेवाला एक छोटा कीडा

faint(adj)/ (ఫెఇంట్)/ feɪnt : Feeling weak and tired, అలసిపోయిన, कमजोर और थका हुआ महसूस करना

hide (v)/ (హైడ్)/ haɪd : be behind; వెనుక, చాటున, నీడన ఉండు, छिपाना, छिपना

hedge (హెజ్)/hedʒ : a thick bush ; పొదల పరంపర

mown(v-pp)(ofmow)(మఉన్) / məʊn : Trionmed with a sharp blade or machine cut; కత్తిరించబడిన

mead(n) : Meadows; పచ్చిక బయలు , घास के मैदान

TS Inter 2nd Year English Study Material Chapter 2 One the Grasshopper and Cricket

new mown mead : Freshly cut grassland; కొత్తగా మట్టసమంగా కత్తిరించబడిన పచ్చిక బయలు, अभी – अभी काटा गया घास का मैदान

he has never done : ఆయన పని కొనసాగుతూనే ఉంటుంది అంతము, ముగింపు ఉండదు

delights(n-pl)(డిలైటెస్)/dɪlaɪt : Joys; సరదాలు, వినోదాలు, खुशियाँ

weed(n)/ (వీడ్)/ wi:d : wild plant; కలుపు మొక్క , जंगली पौधा

ceasing(v+ing)/ (సీసింగ్) /si:sın : stop; ముగిస్తున్న, रोकना

frost(n)/frost(ఫ్రోస్ట్)/ frɒst : a cover of ice particles; మంచు పొరలు, बर्फ

wrought(v-pp)(of work)/(రోట్) / rɔ:t : worked ; done ; చేసెను, पूरा करना

shrills(v-pre.ten)/(షి ల్ జ్) / ʃrɪlz : Comes through loud and clear, స్పష్టంగా పెద్దగా వస్తున్న

drowsiness(n) / (డ్రౌజినెస్)/’draʊ.zi.nəs: sleepiness; నిద్ర మత్తు, आधी नींद

Leave a Comment