TS Inter 2nd Year English Study Material Chapter 1 Goodbye Party for Miss Pushpa T S

Telangana TSBIE TS Inter 2nd Year English Study Material 1st Lesson Goodbye Party for Miss Pushpa T S Textbook Questions and Answers.

TS Inter 2nd Year English Study Material 1st Lesson Goodbye Party for Miss Pushpa T S

Annotations (Section A, Q.No. 2, Marks: 4)
Annotate the following in about 100 words each.

a) We are meeting today (Revision Test – I)
to wish her bon voyage.

Reference: These lines are taken from the satirical and humorous poem “Goodby party for Miss Pushpa TS” by Nission Ezekid, a.versalite Indo-Anglian poet with a great sense of humour and wit.

Context and Explanation: It is a farewell speech for miss pushpa, who is leaving the country the poem is a parody of English as used by some indians. The speaker adresses his colleagues as friends and miss pushpa as sister.

Critical Comment: The lines highlight the speaker’s good nature and good intention. The style is simple and clear.

కవి పరిచయం : ఈ పంక్తులు గొప్ప హాస్యం మరియు చమత్కారంతో బహుముఖ ఇండో-ఆంగ్లియన్ కవి నిస్సిమ్ ఎజెకిల్ వ్రాసిన వ్యంగ్య మరియు హాస్య భరితమైన “మిస్ పుష్పా టి ఎస్కు వీడ్కోలు పార్టీ” అను పద్య౦ నుండి గ్రహించబడ్డాయి.

సందర్భ౦ మరియు అర్థం : దేశం విడిచి వెళ్లిపోతున్న మిస్ పుష్పాకి ఇది వీడ్కోలు ప్రసంగం. ఈ పద్య౦ కొంతమంది భారతీయులు ఉపయోగించే ఆంగ్లంకు అనుకరణ. వారి స్నేహితురాలు విదేశాలకు బయలుదేరబోతున్నందున స్పీకర్ సమావేశం యొక్క ఉద్దేశ్యాన్ని ప్రకటిస్తాడు. వారు ఆమెకు వీడ్కోలు చెప్పడానికి అక్కడ సమావేశమయ్యారు. వారు ఆమెకు మంచి ప్రయాణం కావాలని కోరుకుంటారు. స్పీకర్ తన సహోద్యోగులను స్నేహితులు అని సంబోధిస్తాడు మరియు మిస్ పుష్పాను సోదరి అని సంబోధిస్తాడు.

విమర్శ : ఈ పంక్తులు స్పీకర్ యొక్క మంచి స్వభావం మరియు మంచి ఉద్దేశాలను హైలైట్ చేస్తాయి. శైలి సరళమైనది మరియు స్పష్టంగా ఉంది.

b) I don’t mean only external sweetness
but internal sweetness.

Reference: These lines are taken from the satired and humorous poem Good by party for Miss.Pushpa TS” written by Nission Ezekiel, a versatile Indo-Anglian poet with a great sense of humour and wit. The poem is a parody of English as used by some Indians.

Context and Explanation: It is a farewell speech for miss pushpa, who is leaving the country. The speaker announces the purpose of the gathering. They have gathered there to bid farewell to her. They want to wish her a good and happy voyage. He addresses his colleagues as friends and pushpa as sister. He tells them of the sweetness which is in pushpa and which they are all knowing. He says that he is not referring only her external sweetness, but her internal sweetness. He praises her, saying that she is beautiful not only because her charms but her honesty as well.

Critical Comment: The speaker is actually trying to exaggerate to his love and respect for Miss Pushpa. It is quote common in Indian culture.

TS Inter 2nd Year English Study Material Chapter 1 Goodbye Party for Miss Pushpa T S

c) That is showing (Revision Test – I)
good spirit. I am always
appreciating the good spirit.

Reference: These lines are extracted from the satirical and humorous peom “Goodbye party for Miss Pushpa TS” written by Nission Ezhekiel, a versatile Indo-Anglion poet with a great sense of humour and wit. The poem is a parody of English as used by some Indians.

Context and Explanation: It is a farewell speech for Miss pushpa, who is leaving the country. On the occasion, the speaker is praising the helpful nature of Miss. Pushpa. He praises her good nature. Whenever he asked her to do anything, she was saying that she would do it just now only. This reply from her is showing her good spirit and he is always appreciating the good spirit.

Critical Comment: This shows her good spirit and her readiness to do any work she is a willing worker.

కవి పరిచయం : ఈ పంక్తులు గొప్ప హాస్యం మరియు చమత్కారం గల బహుముఖ ప్రజ్ఞావంతుడైన ఇండో- ఆంగ్లియన్ కవి నిస్సిమ్ ఎజెకిల్ వ్రాసిన వ్యంగ్య మరియు హాస్యభరితమైన “మిస్ పుష్పా టి ఎస్కు వీడ్కోలు పార్టీ” అను పద్యం నుండి గ్రహించబడ్డాయి. కొంతమంది భారతీయులు ఉపయోగించే ఆంగ్లంకు అనుకరణ ఈ పద్యం.

సందర్భ౦ మరియు అర్థం : దేశం విడిచి విదేశాలకు వెళుతున్న మిస్ పుష్పాకి ఇది వీడ్కోలు ప్రసంగం. ఈ సందర్భ౦ గా, స్పీకర్ మిస్ పుష్పా యొక్క సహాయక స్వభావాన్ని ప్రశంసిస్తున్నారు. అతను ఆమె మంచి స్వభావాన్ని ప్రసంసిస్తాడు. అతను ఆమెను ఏదైనా చేయమని అడిగినప్పుడల్లా ఆమె ఇపుడే చేస్తానని చెప్తుంది. ఆమె నుండి ఈ సమాధానం ఆమె మంచి స్పూర్తిని చూపుతుంది మరియు అతను ఎల్లప్పుడూ మంచి స్ఫూర్తిని అభినందిస్తున్నాడు.

విమర్శ : ఇది ఆమె మంచి స్ఫూర్తిని మరియు ఏదైనా పని చేయడానికి ఆమె సంసిద్ధతను చూపుతుంది. ఆమె ఇష్ట పూర్వకంగా పనిచేసేది.

d) Pushpa miss is never saying no.
Whatever I or anybody is asking
She is always saying yes.
Reference: These lines are taken from the satired and humorous poem “Good bye party

Miss Pushpa TS” written by Nission Ezhekiel, a reversabile Indo-Anglian poet with a great sense of humour and wit. The poem is a parody of English as used by some Indians.

Context and Explanation: It is a farewell speech for Miss pushpa, who is leaving the country. In this context the speaker context the speaker continues this shower of praises on Miss. Pushpa. Here, he is using the word ‘Miss’ after Pushpa, a quite often used expression in Indian English. In the second sentences, he uses progressing tense instead of simple present. These are all true translations from vernacular language. Here, the speaker says that she is always ready to help whenever Leanybody asks her. She is always saying yes. Today the speaker and other colleagues have gathered there to wish her happy journey as she is going abroad to improve her prospects.

Critical Comment: Here, the speaker is praising the helpful nature of Miss Pushpa, a willing worker.

కవి పరిచయం : ఈ పంక్తులు గొప్ప హాస్యం మరియు చమత్కారం గల బహుముఖ ఇండో-ఆంగ్లియన్ కవి నిస్సిమ్ ఎజెకిల్ వ్రాసిన వ్యంగ్య మరియు హాస్యభరితమైన పద్య౦ “మిస్ పుష్పా టి ఎస్కు వీడ్కోలు పార్టీ” నుండి తీసుకొనబడ్డాయి.

సందర్భ౦ మరియు అర్థం : దేశం విడిచి విదేశాలకు వెళుతున్న మిస్ పుష్పాకి ఇది వీడ్కోలు ప్రసంగం. ఈ సందర్భ౦ లో, స్పీకర్ మిస్ పుష్పాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక్కడ, అతను మిస్ అను పదాన్ని పుష్ప తర్వా ఉపయోగించాడు. ఇది భారతీయులు ఆంగ్లంలో తరచుగా ఉపయోగించే వ్యక్తీకరణ. రెండవ వాక్యంలో simple present బదులు present progre ssive ఉపయోగించాడు. ఇవన్నీ స్థానిక భాష నుండి వచ్చిన నిజమైన అనువాదాలు. ఇక్కడ, అతను లేదా ఎవరైనా ఆమెను అడిగినప్పుడు సహాయం చేయడానికి ఆమె ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పీకర్ చెప్పాడు. ఆమె ఎల్లప్పుడూ అవును అని చెప్తుంది. ఈ రోజు స్పీకర్ మరియు ఇతర సహోద్యోగులు, ఆమె అవకావాలను మెరుగుపరుచు కోవడానికి ఆమె విజయాలను వెతుక్కుంటూ విదేశాలకు వెళుతున్న సందర్భ౦గా ఆమెకు శుభ ప్రయాణాన్ని తెలియజేయటానికి సమావేశమయ్యారు.

విమర్శ : ఇక్కడ మిస్ పుష్పా యొక్క సహాయ స్వభావాన్ని స్పీకర్ మెచ్చుకుంటున్నాడు.

Paragraph Questions & Answers (Section A, Q.No.4, Marks: 4)
Answer the following Questions in about 100 words

a) Do you agree that the poem Goodbye party for Miss Pushpa T.S. is a farewell address? Justify your response.
Answer:
The poem “Goodbye Party for Miss Pushpa TS” is written by Nission Ezekiel. He is one of India’s foremost Indo-Anglian Poets. He is a versatile poet with a great sense of humour and wit. His present poem is a parody of English as used by some Indians the little itself says that it is about a farewell party. The speaker announces in the very beginning that the purpose of that meeting is to bid farewell to Miss Pushpa, who is leaving the country they all want to wish her a good journey the speaker delivers a formed farewell speech.

He praises Miss Pushpa is nature. He referes to her helpful speech. He praises Miss Pushpa is nature. He refers to her helpful qualities. He also appreciates her concern for friends. And then he invites other friends to speak about Miss Pushpa. Hence i agree that the poem is a farewell address.

‘మిస్ పుష్పా టి ఎస్కి వీడ్కోలు పార్టీ’ అను పద్య౦ను నిస్సిమ్ ఎజెకిల్ వ్రాసాడు. అతను భారతదేశపు అగ్రగామి ఇండో ఆంగ్లియన్ కవులలో ఒకడు. అతను గొప్ప హాస్యం మరియు చమత్కారం గల బహుముఖ కవి. ఇతని ప్రస్తుత పద్యం కొంతమంది భారతీయులు ఉపయోగించే ఆంగ్లంకు అనుకరణ. దీని పేరులోనే ఇది వీడ్కోలు పార్టీ అని చెబుతుంది. దేశం విడిచి వెళ్లిపోతున్న పుష్పకు వీడ్కోలు పలకడమే ఆ సమావేశం ఉద్దేశమని స్పీకర్ ప్రారంభంలోనే ప్రకటించారు. వారంతా ఆమెకు మంచి ప్రయాణం కావాలని కోరుకుంటూ దీవిస్తున్నారు.

స్పీకర్ అధికారిక, సంప్రదాయక వీడ్కోలు ప్రసంగం చేస్తారు. అతను మిస్ పుష్పా యొక్క స్వభావాన్ని ప్రశంసించాడు. అతను ఆమె సహాయక లక్షణాలను తెలియజేస్తున్నాడు. స్నేహితుల పట్ల ఆమెకున్న శ్రద్ధను కూడా అభినందిస్తున్నాడు. ఆపై అతను మిస్ పుష్పా గురించి మాట్లాడటానికి ఇతర స్నేహితులను ఆహ్వానిస్తాడు. అందుకే ఈ పద్యం వీడ్కోలు చిరునామా ప్రసంగం అని నేను అంగీకరిస్తున్నాను.

TS Inter 2nd Year English Study Material Chapter 1 Goodbye Party for Miss Pushpa T S

b) How does the speaker describe Miss. Pushpa in the poem ? (Revision Test – I)
Answer:
The poem “Goodbye Party for Miss Pushpa T.S.” is written by Nission Ezekiel. He is a versatile poet with a great sense of humor and wit. His present poem is a parody of English as used by some Indians. It is a farewell speach for Miss Pushpa, who is going abroad. On this occasion, they have gathered there to bid farewell to her. A person comes and gives a speech. the poet creates humour through the speakers description of Miss Pushpa. The speaker describes not only her internal but external sweetness.

He says that she always ‘smiles’ without reason. He describes her good and amicasle nature. He also refers to her helpful qualities. He appreciates her concern for friends. He says that she always says ‘yes’ to any of their request. Thus, he is trying to exaggesate to show his love and respect for her. But, he doesn’t realize that he is describing her humorously and very lovsely. He doesn’t mind that his English is wrong linguestically. Thus, he describes her humorously with his Babu English.

‘మిస్ పుష్పా టి ఎస్కి వీడ్కోలు పార్టీ’ అను పద్యం నిస్సిమ్ ఎజెకిల్ చే వ్రాయబడింది. అతను గొప్ప హాస్యం మరియు చమత్కారం గల బహుముఖ కవి. అతని ప్రస్తుత పద్యం కొంతమంది భారతీయులు ఉపయోగించే ఆంగ్లభాషకు అనుకరణ. విదేశాలకు వెళుతున్న మిస్ పుష్పాకి ఇది వీడ్కోలు ప్రసంగం. ఈ సందర్భ౦లో, సహోద్యోగులు మరియు మిత్రులు. ఆమెకు వీడ్కోలు పలుకుటకు సమావేశమయ్యారు. వారిలో ఒక వ్యక్తి వచ్చి ప్రసంగిస్తాడు. మిస్ పుష్ప గురించి స్పీకర్ విరణ ద్వారా కవి హాస్యాన్ని సృష్టిస్తాడు. కేవలం ఆమె అంతర్గత, మానసిక మాధుర్యాన్ని కాదు ఆమె బాహ్య మాధుర్యాన్ని కూడా స్పీకర్ వివరిస్తాడు. ఆమె ఎల్లప్పుడూ ఎలాంటి కారణం లేకుండానే నవ్వుతూ ఉంటుందని చెప్తాడు. ఆమె మంచి మరియు సామరస్య స్వభావాన్ని అతను వివరించాడు. ఆమె సహాయక లక్షణాలను కూడా తెలియజేస్తాడు. స్నేహితుల పట్ల ఆమెకున్న శ్రద్దను కూడా అభినందిస్తాడు. వారి అభ్యర్థనలలో దేనికైనా ఆమె ఎల్లప్పుడూ సరేనంటుందని అతను చెప్తాడు.

అలా, అతను మిస్ పుష్పా పట్ల తన ప్రేమ మరియు గౌరవాన్ని చూపించడానికి అతిశయోక్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అతను ఆమెను హాస్యభరితంగా మరియు చులకనగా వర్ణిస్తున్నాడన్న విషయాన్ని గ్రహించలేదు. తాను మాట్లాడుతూ ఆంగ్లం భాషాపరంగా తప్పు అని అతను గ్రహించలేడు. అలా, అతను తన బాబు (భారతీయుడు) ఆంగ్ల భాషతో ఆమెను హాస్యభరితంగా
వివరించాడు.

c) What is the control idea of the poems Goodbye Party for Miss Pushpa T.S.
Answer:
The poem “Goodbye Party for Miss Pushpa T.S.” is written by Nission Ezekiel. He is one of India’s foremost Indo-Anglian poets. He is a versatile poet with a great sense of humour and wit. The present poem is extract from his volume of poems, “Hymns in Darkness”. This poem is a parody of English as used by some Indians. It is a fare- well speech for Miss Pushpa, who is going abroad. The central idea of the poem is to highlight the character of Miss Pushpa. She is a sweet lady with an all time smile on her face.

The speaker says that she smiles and smiles even without a reason. She is very popular among people. She is full of spirits. She is always ready to do anything for everyone. The poet appreciates her readiness, spirit and pleasing smile. Thus,the main theme of this poem is to highlight her qualities and the speaker’s use of Babu English, which is linguistically wrong.

‘మిస్ పుష్పా టి ఎస్కి వీడ్కోలు పార్టీ’ అను పద్యం నిస్సిమ్ ఎజెకిల్ చే వ్రాయబడింది. అతను భారతదేశపు అగ్రగామి ఇండో ఆంగ్లియన్ కవులలో ఒకరు. అతను గొప్ప హాస్యం మరియు చమత్కారం గల బహు కవులలో ఒకరు. అతను గొప్ప హాస్య మరియు చమత్కారం గల బహుముఖకవి. అతని ప్రస్తుత పద్యం అతని “Hymns in Darkness” అను కవితా సంపుటి నుండి తీసుకోబడింది. కొంత మంది భారతీయులు ఉపయోగించే ఆంగ్లభాషకు అనుకరణ ఈ పద్యం. విదేశాలకు వెళుతున్న మిస్ పుష్పకి ఇది వీడ్కోలు ప్రసంగం.

ఈ కావ్య౦ యొక్క ప్రధాన ఉద్దేశం మిస్ పుష్ప వ్యక్తిత్వాన్ని హైలెట్ చేయడమే. ఆమె తన ముఖంపై ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండే ఒక మధురమైన మహిళ. కారణం లేకుండానే ఆమె నవ్వుతుంది. నవ్వుతూ ఉంటుంది అని స్పీకర్ చెప్తాడు. జనంలో ఆమె చాలా ప్రసిద్ధి. ఆమె ఉత్సాహంతో ఉంటుంది. ఆమె ప్రతి ఒక్కరి కోసం ఏదైనా చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కవి ఆమె సంసిద్ధతను స్పూర్తిని మరియు ఆహ్లాదకరమైన చిరునవ్వును మెచ్చుకుంటాడు. అలా, ఈ పద్యం యొక్క ప్రధాన ఇతివృత్తం ఆమె లక్షణాలను మరియు భాషాపరంగా తప్పు అయిన స్పీకర్ యొక్క బాబు (Indian) ఆంగ్లను హైలెట్ చేయడం.

d) Does the poem bring out the sweetness of Miss Pushpa? Justify your answer.
Answer:
The poem “Goodbye party for Miss Pushpa TS” is written by Nission Ezekiel. He is a versatile poet with a great sense of humour and wit. The poem is an extract from his volume of pems. ‘Hymns in Darkness’. It is an parody of English as used by Some Indians. It is farewell party for Miss. Pushpa, who is going abroad for better prospects. The Speaker announces in the very beginning that they have gathered there to bid farewell to her. They want to wish her a happy journey.

On this occasion, the speaker brings out the sweetness Miss Pushpa. He starts praising her sweetness which is both internal and external. She is beautiful not only because of her charms, but her honesty also. She is a sweet lady with all smile on her face. She smiles without a reason. She belongs to a reputed family. She is very popular among people. She is always ready to do anything for everyone. Thus the poem brings out the sweetness of Miss Pushpa. It appreciates her concern for friends. These are sweet qualities of Miss Pushpa.

‘మిస్ పుష్పా టి ఎస్కి వీడ్కోలు పార్టీ’ అను పద్య౦ నిస్సిమ్ ఎజెకిల్ చే వ్రాయబడింది. అతను భారతదేశపు అగ్రగామి ఇండో ఆంగ్లియన్ కవులలో ఒకరు. అతను గొప్ప హాస్యం మరియు చమత్కారం గల బహుముఖ కవి. ప్రస్తుత పద్య౦ అతని “Hymns in Darkness” అను కవితా సంపుటి నుండి తీసుకోబడింది. గొప్ప విజయాల కోసం విదేశాలకు వెళుతున్న మిస్ పుష్పాకి వీడ్కోలు పార్టీ. ఆమెకు వీడ్కోలు పలకడం కోసమే వారు సమావేశమయ్యామనే స్పీకర్ ప్రారంభంలోనే బహిర్గతంచేస్తాడు. ఆమె సంతోషకరంగా ప్రయత్నించాలని దీవిస్తారు.

ఈ సందర్భ౦గా ఆమె మధురమైన వ్యక్తిత్వాన్ని స్పీకర్ వివరిస్తాడు. ఆమె భాషాపరమైన మరియు అంతర్గత మాధుర్యాన్ని సహితం ప్రశంసించటం ప్రారంభిస్తాడు. ఆమె అందగత్తె మాత్రమే కాదు నిజాయితీపరురాలు. తన ముఖంపై ఎల్లప్పుడూ చిరునవ్వు చిందించే ఒక మధురమైన మహిళ ఆమె. ఎలాంటి కారణం లేకుండానే నవ్వుతూ ఉంటుంది. ఆమె గొప్ప కుటుంబం నుంచి వచ్చిన మహిళ. ఆమె జనంలో చాలా ప్రసిద్ది. ఆమె ప్రతి ఒక్కరి కోసం ఏదైనా చేయడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుంది. అలా, ఈ పద్య౦ మిస్ పుష్పా యొక్క మాధుర్యాన్ని బహిర్గతం చేస్తుంది. ఇది స్నేహితుల పట్ల ఆమెకు ఉన్న శ్రద్ధను కూడా అభినందిస్తుంది. ఇవన్నీ మిస్ పుష్పా యొక్క మధురమైన గుణాలు, లక్షణాలు.

Goodbye Party for Miss Pushpa T S Summary in English

About Author

TS Inter 2nd Year English Study Material Chapter 1 Goodbye Party for Miss Pushpa T S 1
Nissim Ezekiel (16 December 1924 — 9 January 2004) [I] was an Indian Jewish poet, actor, playwright, editor and art critic.

He was a foundational figure in postcolonial India’s literary history, specifically for Indian Poetry in English. He was awarded the Sahitya Akademi Award in 1983 for his collection, “Latter-Day Psalms”, by the Sahitya Akademi, India’s National Academy of Letters. Ezekiel enriched and established Indian English language poetry through his modernist innovations and techniques, which enlarged Indian English literature, moving it beyond purely spiritual and orientalist themes, to include a wider range of concerns and interests, including familial events, individual angst and skeptical societal introspection

The poem ‘Goodbye Party for Miss.Pushpa T.S” is wrtitten by misson Ezekivel, a famous Indo Anglian poet. there is no record of any two verses seing written in the same way the present poem is taken from his volume of poems, “Hymns Darkness”. This is a perfect medium English Poem. It is a very humorous and and rational metaphor. It tells all about Indian’s English pronunciation and english phrases. When someone learns a foreign language, it is definiteley influenced by their mother tongue. It is invented very humorously. Moreover, It shows how invented very humorously. Moreover, It shows how indians mostly prefer to use present progressive. The poet, has used this present progressive in many places in this poem. This poem is in the form of a speech. Miss pushpa T.S. is going abroad on the occassion of it a farewell meeting is orgar sed and a person gives a speech. On the occassion the speaker forest adresses his coleagues as friends and miss pushpa as sister. He says “Friendly our dear sister is going abroad in two or three days. We have gathered here to say good bye to the purpose of their gathering.”

He tells them of the sweetness which is in pushpa and which they are all knowing. He says that he is not referring only to Miss.Pushpa’s external swetness but her informal sweetness. Miss pushpa keeps smiling and smiling, even when there is no reason for her to smile, he further says the speaker goes on to say that Pushpa is coming from very high family and that her father was a well known advocate in surat, though he is not now remembering which place exactly.

The speaker then remembers the place and says that it was surat when he stayed once only with the members of his zenele’s very old friend. The housemaker was cooking nicely, but that was long time ago. coming back to Miss Pushpa, the speaker says that she is most popular lady with men also and ladies also. When he asked her anything, she never said no. She never says ‘No’ to any request by him or anybody. She is alwasy saying ‘Yes’; and today she is going to improve her prospects and they are wishing her a happy voyage.

At the end the speaker asks others to speak, telling them that words Miss Pushpa will speak and do the summing up.

Goodbye Party for Miss Pushpa T S Summary in Telugu

Note: This summary is only meant for Lesson Reference, not for examination purpose

Goodbye Party for Miss Pushpa TS అనే ఈ పద్యభాగాన్ని Nissim Ezekiel అనే ప్రఖ్యాతిగాంచిన Indo- Anglian కవి రచించారు. ఏ రెండు పద్యాలు ఒక విధంగా వ్రాసిన దాఖలాలు లేవు. ఆయన రచించిన ‘Hymns and Darkness’ అనే సంపుటి నుండి ప్రస్తుత కావ్యంని గ్రహించారు. ఇది అచ్చమైన Indian English Poem. ఇది చాలా హాస్యభరితమైన వ్యంగ్య రూపకం. ఇది భారతీయుల ఆంగ్ల ఉచ్ఛారణ, ఆంగ్ల పదబంధాలు వాటన్నింటిని తెలియజేస్తుంది. ఎవరికైనా ఒక విదేశీ భాషను నేర్చుకునేటప్పుడు, దాని మీద వారి మాతృభాష ప్రభావం తప్పకుండా పడుతుంది. దీన్ని చాలా హాస్యభరితంగా ఆవిష్కరించారు. అంతేకాదు భారతీయులు ఎక్కువగా Present Progressiveని వాడుతూ ఉంటారు. ఈ పద్యంలో ఎన్నోచోట్ల కవి ఈ Present Progressive ని వాడారు.

ఈ poem ఒక speech రూపంలో ఉంటుంది. Miss Pushpa TS అనే స్త్రీ విదేశాలకు వెళుతున్న సందర్భంగా, వీడ్కోలు సభ ఏర్పాటుచేసి, ఆ సందర్భ౦గా, ఒక వ్యక్తి ప్రసంగిస్తారు. ఆయన మొదటగా స్నేహితులారా… మన ప్రియమైన సోదరి రెండు, మూడు రోజుల్లో విదేశాలకు వెళుతున్నారు. ఆ సందర్భ౦గా ఆమెకు వీడ్కోలు చెప్పటానికి మనము ఇక్కడ సమావేశమయ్యాము అని ప్రసంగిస్తాడు.

మిత్రులారా… మీ అందరికీ తెలుసు Miss Pushpa ఎంత మంచి వారో అంటే పైకి కనిపించటమే కాదు. ఆమె మనస్సు కూడా ఎంతో మధురమైనది. ఆమె ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ఒక్కోసారి పెద్దగా కారణం లేకపోయినా… ఆమెకి అలా అనిపిస్తే చాలు నవ్వుతూ ఉంటారు. Miss Pushpa చాలా మంచి ఘనత వహించిన కుటుంబం నుండి వచ్చారు. ఆమె తండ్రి సూరత్లో పెద్ద పేరున్న ప్లీడరుగారు. సూరత్లో ఏ ప్రదేశంలో అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను.

మర్చిపోయాను, సూరత్ అంటే నాకో విషయం జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే, నేనోసారి మా మామయ్య పాత స్నేహితుల ఇంట్లో, సూరత్లో ఉన్నాను. ఆ ఇంటావిడ చాలా బాగా వంట చేసేవారు. అదంతా ఇప్పుడు కాదులే. చాలా కాలం క్రితం మళ్ళీ Miss Pushpa గారి విషయానికి వస్తే ఆమె చాలా popular, ఆడవాళ్ళలోనే గాదు. మగవాళ్ళల్లో కూడా. నేను ఎప్పుడైనా ఏదైనా అడిగినా అస్సలు కాదనరు. నాకే కాదు ఎవ్వరికీ కాదని చెప్పరు. ఎప్పుడూ అవుననే అంటారు. ఇవ్వాళ ఆమె విజయాలని వెతుక్కుంటూ విదేశాలకు వెళుతున్నారు. ఆమెకి మన మందరం మంచి వీడ్కోలు చెబుదాం.

ఇప్పుడు ఇతరులను మాట్లాడమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ తర్వాత Miss Pushpa గారు తన ప్రతిస్పందనను తెలియజేస్తారు. అని అతను ప్రసంగిస్తారు.

Goodbye Party for Miss Pushpa T S Summary in Hindi

Note: This summary is only meant for Lesson Reference, not for examination purpose

“Goodbye Party for Miss Pushpa TS” (कुमारी पुष्पा टी एस को विदाई – प्रीतिभोज) नामक कविता प्रसिद्ध भारतीय आंग्ल कवि निस्सिम एज़िकिल द्वारा लिखी गई है । किन्ही दो कविताएँ समरूप लिखने का कोई लिखित प्रमाण नहीं है। प्रस्तुत कविता उनकी कविता – पुस्तक, ‘हिमन्स इन डाक-निस’ (अंधकार में स्त्रोत्र ) से ली गई है । यह एक परिपूर्ण भारतीय – अंग्रेजी कविता है । यह एक हास्यकर एवं व्यंग्यपूर्ण रूपक है । यह भारतीयों के अंग्रेजी उच्चारण तथा अँग्रजी भाम – शैली को बताती है । जब कोई विदेशी भाषा सीखते हैं, उसपर अपनी मातृभाषा का प्रभाव अवश्य पड़ता हैं। यह विनोदी रीति से आविस्कृत किया है। इसके अलाग यह कविता यह भी बताती है कि कैसे भारतीय सातत्य या अपूर्ण वर्तमान काल का प्रयोग करना पसंद करते हैं ।

यह कविता भाषण के रूप में है । कुमारी पुस्पा टी एस विदेश जा रही है । इस अवसर पर एक विदाई बैठक का आभोजन किया गया है और एक व्यक्ति भाषण देता है । वक्ता पहले अपने सहयोगियों को मित्र के रूप में और कुमारी पुष्पा को बहन के रूप में संबोधित करता है । वह कहता है कि दोस्तो हमारी प्यारी बहन दो तीन दिनों में विदेश जा रही है। हम उसे विदा करने के लिए यहाँ इकट्ठे हुए हैं । वह उस समावेश के उद्देश्य की घोषणा करता है ।

वह उन्हें पुष्पा की मधुरता के बारे में बताता है, जो सभी जानते हैं। वह कहता है कि वह पुष्पा की बाह्य मधुरता ही नहीं, आंतरिक मधुरता भी बताता हूँ । कुमारी पुष्पा हमेशा हँसती रहती है, हँसने के कारण के बिना हँसती रहती है। वह लगातार कहता रहता है कि पुष्पा उच्च परिवार से और उसके पिता सूरत में प्रसिद्ध वकील थे, हालाकि उसे अब यह याद नहीं कि वास्तव में वह कौन सी जगह है ।

वक्ता को अब वह जगह याद आ जाती हैं। वह कहता है कि वह जगह सूरत था । एक बार वह अपने मामा (ऑन्कल) के बहुत पुराने दोस्त के पारिवारिक सदस्यों के साथ रहा । वहाँ गृहिणी अच्छी तरह से खाना बना रही थी । लेकिन वह बहुत पहले की बात है । वक्ता प्रस्तुत विषय को पकड़कर कहता है कि वह पुरुषों और महिलाओं में बहुत लोकप्रिय महिला है ।

जब भी हम ने उससे कुछ भी चाहा, तो उसने कभी भी न नहीं कहा। मुझसे या किसी से कुछ भी अनुरोध करने पर वह कभी न नहीं कहती । वह हमेशा हाँ ही कहती और वह आज अपने भविष्य को बेहतर बनाने जा रही है और हम उसकी सुखद यात्रा की कामना कर रहे हैं ।

अंत में, वक्ता दूसरों बोलने के लिए कहता है और उन्हें बताती है कि बाद में पुष्पा बोलेगी और संक्षिप्त विवरण देगी ।

Meanings and Explanations

departing(v+ing)/(డిపార్టింగ్ )/ dɪ’paపద్య౦:t/ : Leaving, esp. to start a Journey
प्रस्थान, छोड़ना, विशेषत यात्रा शुरु करना

wish (విష్) / /wIʃ/ : An expression of a hope for someones, ఒకరిమంచి, సంతోషం, విజయాన్ని కోరుకుంటూ తెలియ జేసే శుభాకాంక్షలు,
किसी की खुशी, सफलता, भलाई आदि के लिए आशा की अभिव्यक्ति

TS Inter 2nd Year English Study Material Chapter 1 Goodbye Party for Miss Pushpa T S

bonvoyage (interjection)/(బోన్ వొఇ ఆజ్)/ bon vəI’a:ʒ/ : a happy Journey : అద్భుతమైన పర్యాటన, ప్రయాణం కావాలి सुखद यात्रा

sweetness (n) / (స్వీట్ నెస్)//swi:t.nəs/ Good natured, benevolence or harmony, మంచిస్వభావం, పరోపకారం, లేదా సామరస్యం గల
नेकदिल, परोपकारिता, सौभ्यता

external (adj)/(ఇక్ ట(ర్)నల్) / ik ‘stɜ:nəl : Outwardly, భాహ్య౦గా బయటకు, बाह्य, बाहर का

internal (adj)ఇన్ ట (ర్ )నల్ / in t3:nəl : Experienced one’s mind, మనసులో కూడా, किसी के मन में अनुभव, अंतरंग-अनुभव

feeling (v+ing)/ (ఫీలింగ్) /fi:.lɪŋ/ : A belief or opinion, భావన, विश्वास, राय, भावना

renowned (adj)/(రినౌన్ డ్) / rɪ’naʊnd/ : Known and respected by many peoples, ప్రసిద్ధి చెందిన, विख्यात, कई लोगों से ज्ञात और सम्मानित

advocate (v)/ (అడ్వకేట్)/ ‘æd.və.keɪt : Lower, ప్లీడరు, अधिवक्ता

longtime (adj) ago (adv)/ (లాంగ్ టైమ్)/ ‘lɔŋtaɪmə’gəʊ/: Long time back, చాలా కాలం క్రితం, लंबे समय से, बहुत पहले, प्राचीन, अतीत

appreciating (v+ing)/ (అప్రిసియేషన్)/ ə’pri:ʃi.eɪtɪŋ / : Praising, పొగుడుట, सराहना, प्रशंसा करना

improve (v) / (ఇంప్రూవ్)/ ɪm’pru:v/ : Make or become better, మెరుగైన, बेहतर बनाना, सुधार करना

prospect (n) / (ప్రాస్పెక్ట్)/ ‘prɒs.pektl : The chances of Success, విజయావకాశాలు, सफलता की संभावनाएम

summing up (Pharasal verb)/(సమ్మింగ్ అప్) / s\(\Lambda\)m.ɪŋ’\(\Lambda\)p/: Concluding, ముగింపు, समापन , निष्कर्ष

Leave a Comment